×

నిశ్చయంగా, మేము నిన్ను (ఓ ముహమ్మద్) సత్యాన్ని ప్రసాదించి, శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసే 2:119 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:119) ayat 119 in Telugu

2:119 Surah Al-Baqarah ayat 119 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 119 - البَقَرَة - Page - Juz 1

﴿إِنَّآ أَرۡسَلۡنَٰكَ بِٱلۡحَقِّ بَشِيرٗا وَنَذِيرٗاۖ وَلَا تُسۡـَٔلُ عَنۡ أَصۡحَٰبِ ٱلۡجَحِيمِ ﴾
[البَقَرَة: 119]

నిశ్చయంగా, మేము నిన్ను (ఓ ముహమ్మద్) సత్యాన్ని ప్రసాదించి, శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసే వానిగా పంపాము. మరియు భగ-భగ మండే నరకాగ్నికి గురి అయ్యే వారిని గురించి నీవు ప్రశ్నించబడవు

❮ Previous Next ❯

ترجمة: إنا أرسلناك بالحق بشيرا ونذيرا ولا تسأل عن أصحاب الجحيم, باللغة التيلجو

﴿إنا أرسلناك بالحق بشيرا ونذيرا ولا تسأل عن أصحاب الجحيم﴾ [البَقَرَة: 119]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu ninnu (o muham'mad) satyanni prasadinci, subhavarta niccevaniga mariyu heccarika cese vaniga pampamu. Mariyu bhaga-bhaga mande narakagniki guri ayye varini gurinci nivu prasnincabadavu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu ninnu (ō muham'mad) satyānni prasādin̄ci, śubhavārta niccēvānigā mariyu heccarika cēsē vānigā pampāmu. Mariyu bhaga-bhaga maṇḍē narakāgniki guri ayyē vārini gurin̄ci nīvu praśnin̄cabaḍavu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) మేము నిన్ను సత్యంతో పాటు శుభవార్తనిచ్చే వానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. నరకవాసుల గురించి నిన్ను (నిలదీసి) అడగటం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek