×

మరియు అజ్ఞానులు: "అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన (ఆయత్) 2:118 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:118) ayat 118 in Telugu

2:118 Surah Al-Baqarah ayat 118 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 118 - البَقَرَة - Page - Juz 1

﴿وَقَالَ ٱلَّذِينَ لَا يَعۡلَمُونَ لَوۡلَا يُكَلِّمُنَا ٱللَّهُ أَوۡ تَأۡتِينَآ ءَايَةٞۗ كَذَٰلِكَ قَالَ ٱلَّذِينَ مِن قَبۡلِهِم مِّثۡلَ قَوۡلِهِمۡۘ تَشَٰبَهَتۡ قُلُوبُهُمۡۗ قَدۡ بَيَّنَّا ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يُوقِنُونَ ﴾
[البَقَرَة: 118]

మరియు అజ్ఞానులు: "అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన (ఆయత్) ఎందుకు రాదు? అని అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇదే విధంగా అడిగేవారు. వారందరి మనస్తత్వాలు (హృదయాలు) ఒకే విధమైనవి. వాస్తవానికి, దృఢనమ్మకం ఉన్న వారికి మేము మా సూచన (ఆయత్) లను సృష్టపరుస్తాము

❮ Previous Next ❯

ترجمة: وقال الذين لا يعلمون لولا يكلمنا الله أو تأتينا آية كذلك قال, باللغة التيلجو

﴿وقال الذين لا يعلمون لولا يكلمنا الله أو تأتينا آية كذلك قال﴾ [البَقَرَة: 118]

Abdul Raheem Mohammad Moulana
mariyu ajnanulu: "Allah mato enduku matladadu? Leka ma vaddaku edaina sucana (ayat) enduku radu? Ani adugutaru. Variki purvam varu kuda ide vidhanga adigevaru. Varandari manastatvalu (hrdayalu) oke vidhamainavi. Vastavaniki, drdhanam'makam unna variki memu ma sucana (ayat) lanu srstaparustamu
Abdul Raheem Mohammad Moulana
mariyu ajñānulu: "Allāh mātō enduku māṭlāḍaḍu? Lēka mā vaddaku ēdainā sūcana (āyat) enduku rādu? Ani aḍugutāru. Vāriki pūrvaṁ vāru kūḍā idē vidhaṅgā aḍigēvāru. Vārandari manastatvālu (hr̥dayālu) okē vidhamainavi. Vāstavāniki, dr̥ḍhanam'makaṁ unna vāriki mēmu mā sūcana (āyat) lanu sr̥ṣṭaparustāmu
Muhammad Aziz Ur Rehman
జ్ఞానం లేనివాళ్లు, “అల్లాహ్‌ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన ఎందుకురాదు?” అని అంటారు. వారి పూర్వీకులు కూడా ఇలాంటి పలుకులే పలికారు. వారందరి హృదయాలు ఒకే విధమైనవి. వాస్తవానికి నమ్మేవారి కోసం మేము మా సూచనలను స్పష్టం చేసే ఉంచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek