×

మరియు ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు (కొన్ని) ఉత్తరువులిచ్చి పరీక్షించిన విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వాటి 2:124 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:124) ayat 124 in Telugu

2:124 Surah Al-Baqarah ayat 124 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 124 - البَقَرَة - Page - Juz 1

﴿۞ وَإِذِ ٱبۡتَلَىٰٓ إِبۡرَٰهِـۧمَ رَبُّهُۥ بِكَلِمَٰتٖ فَأَتَمَّهُنَّۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامٗاۖ قَالَ وَمِن ذُرِّيَّتِيۖ قَالَ لَا يَنَالُ عَهۡدِي ٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 124]

మరియు ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు (కొన్ని) ఉత్తరువులిచ్చి పరీక్షించిన విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వాటి అన్నింటిలో అతను నెగ్గాడు. అప్పుడు ఆయన (అల్లాహ్): "నిశ్చయంగా, నేను నిన్ను మానవ జాతికి నాయకునిగా చేస్తున్నాను." అని అన్నాడు. (దానికి ఇబ్రాహీమ్): "మరి నా సంతతి వారు?" అని అడిగాడు. (దానికి అల్లాహ్): "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అని జవాబిచ్చాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جاعلك للناس إماما قال, باللغة التيلجو

﴿وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جاعلك للناس إماما قال﴾ [البَقَرَة: 124]

Abdul Raheem Mohammad Moulana
mariyu ibrahim nu atani prabhuvu (konni) uttaruvulicci pariksincina visayanni (jnapakam cesukondi). Vati annintilo atanu neggadu. Appudu ayana (allah): "Niscayanga, nenu ninnu manava jatiki nayakuniga cestunnanu." Ani annadu. (Daniki ibrahim): "Mari na santati varu?" Ani adigadu. (Daniki allah): "Na vagdanam durmargulaina variki vartincadu." Ani javabiccadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ibrāhīm nu atani prabhuvu (konni) uttaruvulicci parīkṣin̄cina viṣayānni (jñāpakaṁ cēsukōṇḍi). Vāṭi anniṇṭilō atanu neggāḍu. Appuḍu āyana (allāh): "Niścayaṅgā, nēnu ninnu mānava jātiki nāyakunigā cēstunnānu." Ani annāḍu. (Dāniki ibrāhīm): "Mari nā santati vāru?" Ani aḍigāḍu. (Dāniki allāh): "Nā vāgdānaṁ durmārgulaina vāriki vartin̄cadu." Ani javābiccāḍu
Muhammad Aziz Ur Rehman
(జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను అతని ప్రభువు అనేక విషయాలలో పరీక్షించగా, అతను అన్నింటిలోనూ (నికార్సుగా) నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లాహ్‌ అతన్ని ఉద్దేశించి, “నేను నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తాను” అన్నాడు. దానికి అతను, “నా సంతానాన్ని కూడానా!” అని అడిగాడు. అప్పుడు అల్లాహ్‌, “దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు” అని సమాధానం ఇచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek