×

ఓ ప్రజలారా! భూమిలోనున్న ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన వాటినే తినండి. మరియు షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, 2:168 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:168) ayat 168 in Telugu

2:168 Surah Al-Baqarah ayat 168 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 168 - البَقَرَة - Page - Juz 2

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ كُلُواْ مِمَّا فِي ٱلۡأَرۡضِ حَلَٰلٗا طَيِّبٗا وَلَا تَتَّبِعُواْ خُطُوَٰتِ ٱلشَّيۡطَٰنِۚ إِنَّهُۥ لَكُمۡ عَدُوّٞ مُّبِينٌ ﴾
[البَقَرَة: 168]

ఓ ప్రజలారా! భూమిలోనున్న ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన వాటినే తినండి. మరియు షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس كلوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان, باللغة التيلجو

﴿ياأيها الناس كلوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان﴾ [البَقَرَة: 168]

Abdul Raheem Mohammad Moulana
o prajalara! Bhumilonunna dharmasam'matamaina parisud'dhamaina vatine tinandi. Mariyu saitan adugujadalanu anusarincakandi. Niscayanga, atadu miku bahiranga satruvu
Abdul Raheem Mohammad Moulana
ō prajalārā! Bhūmilōnunna dharmasam'matamaina pariśud'dhamaina vāṭinē tinaṇḍi. Mariyu ṣaitān aḍugujāḍalanu anusarin̄cakaṇḍi. Niścayaṅgā, ataḍu mīku bahiraṅga śatruvu
Muhammad Aziz Ur Rehman
ప్రజలారా! భూమిలోని ధర్మసమ్మతమైన, పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి. కాని షైతాన్‌ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek