×

నిశ్చయంగా, అతడు (షైతాన్) మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్ ను 2:169 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:169) ayat 169 in Telugu

2:169 Surah Al-Baqarah ayat 169 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 169 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّمَا يَأۡمُرُكُم بِٱلسُّوٓءِ وَٱلۡفَحۡشَآءِ وَأَن تَقُولُواْ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 169]

నిశ్చయంగా, అతడు (షైతాన్) మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు పలుకటానికి ప్రేరేపిస్తుంటాడు

❮ Previous Next ❯

ترجمة: إنما يأمركم بالسوء والفحشاء وأن تقولوا على الله ما لا تعلمون, باللغة التيلجو

﴿إنما يأمركم بالسوء والفحشاء وأن تقولوا على الله ما لا تعلمون﴾ [البَقَرَة: 169]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, atadu (saitan) mim'malni duskaryalu mariyu aslilamaina panulu ceyataniki mariyu allah nu gurinci miku teliyani matalu palukataniki prerepistuntadu
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, ataḍu (ṣaitān) mim'malni duṣkāryālu mariyu aślīlamaina panulu cēyaṭāniki mariyu allāh nu gurin̄ci mīku teliyani māṭalu palukaṭāniki prērēpistuṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్‌ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek