×

మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటిని (ఆదేశాలను) అనుసరించండి!" అని అన్నప్పుడు, వారు: "అలా కాదు, 2:170 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:170) ayat 170 in Telugu

2:170 Surah Al-Baqarah ayat 170 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 170 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِذَا قِيلَ لَهُمُ ٱتَّبِعُواْ مَآ أَنزَلَ ٱللَّهُ قَالُواْ بَلۡ نَتَّبِعُ مَآ أَلۡفَيۡنَا عَلَيۡهِ ءَابَآءَنَآۚ أَوَلَوۡ كَانَ ءَابَآؤُهُمۡ لَا يَعۡقِلُونَ شَيۡـٔٗا وَلَا يَهۡتَدُونَ ﴾
[البَقَرَة: 170]

మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటిని (ఆదేశాలను) అనుసరించండి!" అని అన్నప్పుడు, వారు: "అలా కాదు, మేము మా తండ్రితాతలు అవలంబిస్తూ వచ్చిన పద్ధతినే అనుసరిస్తాము." అని సమాధానమిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలు ఎలాంటి జ్ఞానం లేని వారైనప్పటికీ మరియు సన్మార్గం పొందని వారు అయినప్పటికినీ, (వీరు, వారినే అనుసరిస్తారా)

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم اتبعوا ما أنـزل الله قالوا بل نتبع ما ألفينا, باللغة التيلجو

﴿وإذا قيل لهم اتبعوا ما أنـزل الله قالوا بل نتبع ما ألفينا﴾ [البَقَرَة: 170]

Abdul Raheem Mohammad Moulana
mariyu varito: "Allah avatarimpajesina vatini (adesalanu) anusarincandi!" Ani annappudu, varu: "Ala kadu, memu ma tandritatalu avalambistu vaccina pad'dhatine anusaristamu." Ani samadhanamistaru. Emi? Vari tandritatalu elanti jnanam leni varainappatiki mariyu sanmargam pondani varu ayinappatikini, (viru, varine anusaristara)
Abdul Raheem Mohammad Moulana
mariyu vāritō: "Allāh avatarimpajēsina vāṭini (ādēśālanu) anusarin̄caṇḍi!" Ani annappuḍu, vāru: "Alā kādu, mēmu mā taṇḍritātalu avalambistū vaccina pad'dhatinē anusaristāmu." Ani samādhānamistāru. Ēmī? Vāri taṇḍritātalu elāṇṭi jñānaṁ lēni vārainappaṭikī mariyu sanmārgaṁ pondani vāru ayinappaṭikinī, (vīru, vārinē anusaristārā)
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి” అని వారికి చెప్పినప్పుడల్లా, “మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము” అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek