×

కాని వీలునామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే అతడు 2:182 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:182) ayat 182 in Telugu

2:182 Surah Al-Baqarah ayat 182 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 182 - البَقَرَة - Page - Juz 2

﴿فَمَنۡ خَافَ مِن مُّوصٖ جَنَفًا أَوۡ إِثۡمٗا فَأَصۡلَحَ بَيۡنَهُمۡ فَلَآ إِثۡمَ عَلَيۡهِۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[البَقَرَة: 182]

కాని వీలునామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే అతడు ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులోఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: فمن خاف من موص جنفا أو إثما فأصلح بينهم فلا إثم عليه, باللغة التيلجو

﴿فمن خاف من موص جنفا أو إثما فأصلح بينهم فلا إثم عليه﴾ [البَقَرَة: 182]

Abdul Raheem Mohammad Moulana
kani vilunama cesina vyakti paksapatamo, leda an'yayamo cesadane bhayam evanikaina unte atadu i vyavaharanto sambandhamunna varandari madhya raji kudiriste andulo'elanti dosam ledu. Niscayanga, allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
kāni vīlunāmā cēsina vyakti pakṣapātamō, lēdā an'yāyamō cēśāḍanē bhayaṁ evanikainā uṇṭē ataḍu ī vyavahārantō sambandhamunna vārandari madhya rājī kudiristē andulō'elāṇṭi dōṣaṁ lēdu. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
వీలునామా చేసేవాడు పొరబాటున పక్షపాత వైఖరిని అవలంబించాడనో లేక పాపంతో కూడుకున్న శాసనం చేశాడనో భయపడినవారు సంబంధీకులందరినీ పిలిచి, వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం లేదు. అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడు కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek