Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 183 - البَقَرَة - Page - Juz 2
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيۡكُمُ ٱلصِّيَامُ كَمَا كُتِبَ عَلَى ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ ﴾
[البَقَرَة: 183]
﴿ياأيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم﴾ [البَقَرَة: 183]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Upavasam miku vidhiga nirnayincabadindi, e vidanganaite mi purvikulaku vidhiga nirnayincaba undeno bahusa miru daivabhitiparulai untarani |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Upavāsaṁ mīku vidhigā nirṇayin̄cabaḍindi, ē vidaṅgānaitē mī pūrvīkulaku vidhigā nirṇayin̄caba uṇḍenō bahuśā mīru daivabhītiparulai uṇṭārani |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది |