×

ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక 2:184 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:184) ayat 184 in Telugu

2:184 Surah Al-Baqarah ayat 184 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 184 - البَقَرَة - Page - Juz 2

﴿أَيَّامٗا مَّعۡدُودَٰتٖۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوۡ عَلَىٰ سَفَرٖ فَعِدَّةٞ مِّنۡ أَيَّامٍ أُخَرَۚ وَعَلَى ٱلَّذِينَ يُطِيقُونَهُۥ فِدۡيَةٞ طَعَامُ مِسۡكِينٖۖ فَمَن تَطَوَّعَ خَيۡرٗا فَهُوَ خَيۡرٞ لَّهُۥۚ وَأَن تَصُومُواْ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 184]

ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తి చేయాలి. కాని దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది

❮ Previous Next ❯

ترجمة: أياما معدودات فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام, باللغة التيلجو

﴿أياما معدودات فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام﴾ [البَقَرَة: 184]

Abdul Raheem Mohammad Moulana
idi (i upavasam) nirnayincabadina rojulaku matrame. Kani, milo evaraina vyadhigrastulai unte, leka prayananlo unte, vere dinalalo (a upavasalu) purti ceyali. Kani danini purti ceyatam durbharamaina varu pariharanga, oka pedavaniki bhojanam pettali. Kani evaraina sahrdayanto inka ekkuva melu ceyadaliste, adi atani meluke! Kani miru telusuko galigite upavasam undatame, miku ento uttamamainadi
Abdul Raheem Mohammad Moulana
idi (ī upavāsaṁ) nirṇayin̄cabaḍina rōjulaku mātramē. Kānī, mīlō evarainā vyādhigrastulai uṇṭē, lēka prayāṇanlō uṇṭē, vērē dinālalō (ā upavāsālu) pūrti cēyāli. Kāni dānini pūrti cēyaṭaṁ durbharamaina vāru parihāraṅgā, oka pēdavāniki bhōjanaṁ peṭṭāli. Kāni evarainā sahr̥dayantō iṅkā ekkuva mēlu cēyadalistē, adi atani mēlukē! Kāni mīru telusukō galigitē upavāsaṁ uṇḍaṭamē, mīku entō uttamamainadi
Muhammad Aziz Ur Rehman
అదీ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్థోమత ఉన్న వారు (ఉపవాసం పాటించకపోయినందుకు) పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కాని ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, అది వారికే మేలు. మీరు గ్రహించ గలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek