×

(ఓ ప్రవక్తా!) వారు నిన్ను మారే చంద్రుని (రూపాలను) గురించి అడుగుతున్నారు. నీవు వారితో ఇలా 2:189 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:189) ayat 189 in Telugu

2:189 Surah Al-Baqarah ayat 189 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 189 - البَقَرَة - Page - Juz 2

﴿۞ يَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡأَهِلَّةِۖ قُلۡ هِيَ مَوَٰقِيتُ لِلنَّاسِ وَٱلۡحَجِّۗ وَلَيۡسَ ٱلۡبِرُّ بِأَن تَأۡتُواْ ٱلۡبُيُوتَ مِن ظُهُورِهَا وَلَٰكِنَّ ٱلۡبِرَّ مَنِ ٱتَّقَىٰۗ وَأۡتُواْ ٱلۡبُيُوتَ مِنۡ أَبۡوَٰبِهَاۚ وَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ ﴾
[البَقَرَة: 189]

(ఓ ప్రవక్తా!) వారు నిన్ను మారే చంద్రుని (రూపాలను) గురించి అడుగుతున్నారు. నీవు వారితో ఇలా అను: "అవి ప్రజలకు కాలగణనను మరియు హజ్జ్ దినాలను తెలియజేస్తాయి." మీరు మీ ఇళ్ళలోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం ఋజువర్తన (బిర్ర్) కాదు, దైవభీతి కలిగి ఉండటమే ఋజువర్తన (బిర్ర్). కనుక మీరు ఇండ్లలో వాటి ద్వారాల నుండియే ప్రవేశించండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: يسألونك عن الأهلة قل هي مواقيت للناس والحج وليس البر بأن تأتوا, باللغة التيلجو

﴿يسألونك عن الأهلة قل هي مواقيت للناس والحج وليس البر بأن تأتوا﴾ [البَقَرَة: 189]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Varu ninnu mare candruni (rupalanu) gurinci adugutunnaru. Nivu varito ila anu: "Avi prajalaku kalaganananu mariyu hajj dinalanu teliyajestayi." Miru mi illaloki vati venuka bhagam nundi pravesincadam rjuvartana (birr) kadu, daivabhiti kaligi undatame rjuvartana (birr). Kanuka miru indlalo vati dvarala nundiye pravesincandi. Mariyu miru saphalyam pondataniki allah yandu bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Vāru ninnu mārē candruni (rūpālanu) gurin̄ci aḍugutunnāru. Nīvu vāritō ilā anu: "Avi prajalaku kālagaṇananu mariyu hajj dinālanu teliyajēstāyi." Mīru mī iḷḷalōki vāṭi venuka bhāgaṁ nuṇḍi pravēśin̄caḍaṁ r̥juvartana (birr) kādu, daivabhīti kaligi uṇḍaṭamē r̥juvartana (birr). Kanuka mīru iṇḍlalō vāṭi dvārāla nuṇḍiyē pravēśin̄caṇḍi. Mariyu mīru sāphalyaṁ pondaṭāniki allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధనల) వేళలను, హజ్‌ కాలాన్ని నిర్ధారించటానికి (జరిగిన ఏర్పాటు) అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. (ఇహ్రామ్‌ స్థితిలో) మీరు మీ ఇళ్ళల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి వున్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లల్లోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకుగాను అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek