×

మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి; 2:195 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:195) ayat 195 in Telugu

2:195 Surah Al-Baqarah ayat 195 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 195 - البَقَرَة - Page - Juz 2

﴿وَأَنفِقُواْ فِي سَبِيلِ ٱللَّهِ وَلَا تُلۡقُواْ بِأَيۡدِيكُمۡ إِلَى ٱلتَّهۡلُكَةِ وَأَحۡسِنُوٓاْۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ ﴾
[البَقَرَة: 195]

మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి; మేలు చేయండి. నిశ్చయంగా, అల్లాహ్ మేలు చేసే వారిని ప్రేమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وأنفقوا في سبيل الله ولا تلقوا بأيديكم إلى التهلكة وأحسنوا إن الله, باللغة التيلجو

﴿وأنفقوا في سبيل الله ولا تلقوا بأيديكم إلى التهلكة وأحسنوا إن الله﴾ [البَقَرَة: 195]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah marganlo kharcu pettandi. Mariyu mi cetulara mim'malni miru vinasanlo padavesukokandi; melu ceyandi. Niscayanga, allah melu cese varini premistadu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh mārganlō kharcu peṭṭaṇḍi. Mariyu mī cētulārā mim'malni mīru vināśanlō paḍavēsukōkaṇḍi; mēlu cēyaṇḍi. Niścayaṅgā, allāh mēlu cēsē vārini prēmistāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మార్గంలో ఖర్చుపెట్టండి. చేజేతులా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. ఉత్తమంగా మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్‌ ఉత్తమంగా వ్యవహరించేవారిని ప్రేమిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek