×

హజ్జ్ నియమిత నెలలోనే జరుగుతుంది. ఈ నిర్ణీత మాసాలలో హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి హజ్జ్ 2:197 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:197) ayat 197 in Telugu

2:197 Surah Al-Baqarah ayat 197 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 197 - البَقَرَة - Page - Juz 2

﴿ٱلۡحَجُّ أَشۡهُرٞ مَّعۡلُومَٰتٞۚ فَمَن فَرَضَ فِيهِنَّ ٱلۡحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي ٱلۡحَجِّۗ وَمَا تَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ يَعۡلَمۡهُ ٱللَّهُۗ وَتَزَوَّدُواْ فَإِنَّ خَيۡرَ ٱلزَّادِ ٱلتَّقۡوَىٰۖ وَٱتَّقُونِ يَٰٓأُوْلِي ٱلۡأَلۡبَٰبِ ﴾
[البَقَرَة: 197]

హజ్జ్ నియమిత నెలలోనే జరుగుతుంది. ఈ నిర్ణీత మాసాలలో హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి హజ్జ్ (ఇహ్రామ్)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫస్)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే మంచిపనులన్నీ అల్లాహ్ కు తెలుసు. (హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తు సామాగ్రిని తీసుకు వెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక ఓ బుద్ధమంతులారా! కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: الحج أشهر معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق ولا, باللغة التيلجو

﴿الحج أشهر معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق ولا﴾ [البَقَرَة: 197]

Abdul Raheem Mohammad Moulana
hajj niyamita nelalone jarugutundi. I nirnita masalalo hajj ceyataniki sankalpincina vyakti hajj (ihram)lo vunna samayanlo (bharyato) ratikrida (raphas)ku, dustakaryalaku mariyu kalahalaku duranga undali. Miru cese mancipanulanni allah ku telusu. (Hajj yatraku) kavalasina vastu samagrini tisuku vellandi. Daivabhitiye niscayanga annitikante uttamamaina samagri. Kanuka o bud'dhamantulara! Kevalam na yande bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
hajj niyamita nelalōnē jarugutundi. Ī nirṇīta māsālalō hajj cēyaṭāniki saṅkalpin̄cina vyakti hajj (ihrām)lō vunna samayanlō (bhāryatō) ratikrīḍa (raphas)ku, duṣṭakāryālaku mariyu kalahālaku dūraṅgā uṇḍāli. Mīru cēsē man̄cipanulannī allāh ku telusu. (Hajj yātraku) kāvalasina vastu sāmāgrini tīsuku veḷḷaṇḍi. Daivabhītiyē niścayaṅgā anniṭikaṇṭē uttamamaina sāmagri. Kanuka ō bud'dhamantulārā! Kēvalaṁ nā yandē bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
హజ్‌ మాసాలు నిర్థారితమై ఉన్నాయి. కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్‌ను తన కొరకు విధించుకున్న వ్యక్తి – హజ్‌ దినాలలో – కామ క్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్‌కు తెలుసు. (హజ్‌ యాత్రకు బయలుదేరినప్పుడు) ప్రయాణ సామగ్రి(ఖర్చు)ని వెంటతీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి (అని బాగా గుర్తుంచుకోండి). కనుక ఓ బుద్ధిమంతులారా! నాకు భయపడుతూ ఉండండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek