Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 203 - البَقَرَة - Page - Juz 2
﴿۞ وَٱذۡكُرُواْ ٱللَّهَ فِيٓ أَيَّامٖ مَّعۡدُودَٰتٖۚ فَمَن تَعَجَّلَ فِي يَوۡمَيۡنِ فَلَآ إِثۡمَ عَلَيۡهِ وَمَن تَأَخَّرَ فَلَآ إِثۡمَ عَلَيۡهِۖ لِمَنِ ٱتَّقَىٰۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ إِلَيۡهِ تُحۡشَرُونَ ﴾
[البَقَرَة: 203]
﴿واذكروا الله في أيام معدودات فمن تعجل في يومين فلا إثم عليه﴾ [البَقَرَة: 203]
Abdul Raheem Mohammad Moulana mariyu niyamita rojulalo allah nu smarincandi. Evadaina tvaraga rendu rojulalone vellipoyina, atanipai elanti dosam ledu. Marevadaina nidaninci (padamudava tedi varaku) nilici poyina, atanipai elanti dosam ledu, vadiki, evadaite daivabhiti kaligi untado! Mariyu allah yandu bhayabhaktulu kaligi undandi. Mariyu niscayanga miranta ayana sannidhilo hajaru ceyabadutaranedi telusukondi |
Abdul Raheem Mohammad Moulana mariyu niyamita rōjulalō allāh nu smarin̄caṇḍi. Evaḍainā tvaragā reṇḍu rōjulalōnē veḷḷipōyinā, atanipai elāṇṭi dōṣaṁ lēdu. Marevaḍainā nidānin̄ci (padamūḍava tēdī varaku) nilici pōyinā, atanipai elāṇṭi dōṣaṁ lēdu, vāḍiki, evaḍaitē daivabhīti kaligi uṇṭāḍō! Mariyu allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu niścayaṅgā mīrantā āyana sannidhilō hājaru cēyabaḍutāranēdi telusukōṇḍi |
Muhammad Aziz Ur Rehman గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి. రెండు దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేందుకు ఎవరైనా తొందరపాటు కనబరచినా తప్పులేదు. వెనుక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యదార్థాన్ని బాగా తెలుసుకోండి |