×

మరియు ప్రజలలో నుండి ఒక వ్యక్తి మాటలు ఇహలోక జీవితంలో నీకు సంతోషం కలుగజేయవచ్చు; మరియు 2:204 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:204) ayat 204 in Telugu

2:204 Surah Al-Baqarah ayat 204 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 204 - البَقَرَة - Page - Juz 2

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يُعۡجِبُكَ قَوۡلُهُۥ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَيُشۡهِدُ ٱللَّهَ عَلَىٰ مَا فِي قَلۡبِهِۦ وَهُوَ أَلَدُّ ٱلۡخِصَامِ ﴾
[البَقَرَة: 204]

మరియు ప్రజలలో నుండి ఒక వ్యక్తి మాటలు ఇహలోక జీవితంలో నీకు సంతోషం కలుగజేయవచ్చు; మరియు తన సంకల్పశుద్ధిని తెలుపడానికి అతడు అల్లాహ్ ను సాక్షిగా నిలబెట్టవచ్చు! కాని, వాస్తవానికి అతడు ఘోరమైన జగడాలమారి కావచ్చు

❮ Previous Next ❯

ترجمة: ومن الناس من يعجبك قوله في الحياة الدنيا ويشهد الله على ما, باللغة التيلجو

﴿ومن الناس من يعجبك قوله في الحياة الدنيا ويشهد الله على ما﴾ [البَقَرَة: 204]

Abdul Raheem Mohammad Moulana
mariyu prajalalo nundi oka vyakti matalu ihaloka jivitanlo niku santosam kalugajeyavaccu; mariyu tana sankalpasud'dhini telupadaniki atadu allah nu saksiga nilabettavaccu! Kani, vastavaniki atadu ghoramaina jagadalamari kavaccu
Abdul Raheem Mohammad Moulana
mariyu prajalalō nuṇḍi oka vyakti māṭalu ihalōka jīvitanlō nīku santōṣaṁ kalugajēyavaccu; mariyu tana saṅkalpaśud'dhini telupaḍāniki ataḍu allāh nu sākṣigā nilabeṭṭavaccu! Kāni, vāstavāniki ataḍu ghōramaina jagaḍālamāri kāvaccu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ప్రజలలో కొందరు పలికే ప్రాపంచిక ఉద్దేశాలతో కూడుకున్న మాటలు నిన్ను అలరించవచ్చు. వాడు తన ఆంతర్యంలోనున్న అసలు విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాడు. మరి చూడబోతే వాడు పెద్ద తగవులమారి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek