×

మరియు: "అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అతనితో అన్నప్పుడు, అహంభావం అతనిని మరింత 2:206 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:206) ayat 206 in Telugu

2:206 Surah Al-Baqarah ayat 206 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 206 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِذَا قِيلَ لَهُ ٱتَّقِ ٱللَّهَ أَخَذَتۡهُ ٱلۡعِزَّةُ بِٱلۡإِثۡمِۚ فَحَسۡبُهُۥ جَهَنَّمُۖ وَلَبِئۡسَ ٱلۡمِهَادُ ﴾
[البَقَرَة: 206]

మరియు: "అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అతనితో అన్నప్పుడు, అహంభావం అతనిని మరింత పాపానికే ప్రేరేపిస్తుంది. కావున నరకమే అలాంటి వానికి తగిన స్థలం. మరియు అది ఎంత చెడ్డ విరామ స్థలం

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل له اتق الله أخذته العزة بالإثم فحسبه جهنم ولبئس المهاد, باللغة التيلجو

﴿وإذا قيل له اتق الله أخذته العزة بالإثم فحسبه جهنم ولبئس المهاد﴾ [البَقَرَة: 206]

Abdul Raheem Mohammad Moulana
mariyu: "Allah yandu bhayabhaktulu kaligi undu." Ani atanito annappudu, ahambhavam atanini marinta papanike prerepistundi. Kavuna narakame alanti vaniki tagina sthalam. Mariyu adi enta cedda virama sthalam
Abdul Raheem Mohammad Moulana
mariyu: "Allāh yandu bhayabhaktulu kaligi uṇḍu." Ani atanitō annappuḍu, ahambhāvaṁ atanini marinta pāpānikē prērēpistundi. Kāvuna narakamē alāṇṭi vāniki tagina sthalaṁ. Mariyu adi enta ceḍḍa virāma sthalaṁ
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek