×

మరియు (ఓ ముహమ్మద్) అతడు (నీ వద్ద నుండి) తిరిగిపోయి లోకంలో కల్లోలం రేకెత్తించటానికి, పంటపొలాలను 2:205 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:205) ayat 205 in Telugu

2:205 Surah Al-Baqarah ayat 205 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 205 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي ٱلۡأَرۡضِ لِيُفۡسِدَ فِيهَا وَيُهۡلِكَ ٱلۡحَرۡثَ وَٱلنَّسۡلَۚ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلۡفَسَادَ ﴾
[البَقَرَة: 205]

మరియు (ఓ ముహమ్మద్) అతడు (నీ వద్ద నుండి) తిరిగిపోయి లోకంలో కల్లోలం రేకెత్తించటానికి, పంటపొలాలను మరియు పశువులను నాశనం చేయటానికి పాటుపడ వచ్చు. మరియు అల్లాహ్ కల్లోల్లాన్ని ఏ మాత్రం ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: وإذا تولى سعى في الأرض ليفسد فيها ويهلك الحرث والنسل والله لا, باللغة التيلجو

﴿وإذا تولى سعى في الأرض ليفسد فيها ويهلك الحرث والنسل والله لا﴾ [البَقَرَة: 205]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (o muham'mad) atadu (ni vadda nundi) tirigipoyi lokanlo kallolam rekettincataniki, pantapolalanu mariyu pasuvulanu nasanam ceyataniki patupada vaccu. Mariyu allah kallollanni e matram premincadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (ō muham'mad) ataḍu (nī vadda nuṇḍi) tirigipōyi lōkanlō kallōlaṁ rēkettin̄caṭāniki, paṇṭapolālanu mariyu paśuvulanu nāśanaṁ cēyaṭāniki pāṭupaḍa vaccu. Mariyu allāh kallōllānni ē mātraṁ prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
వాడు (నీ వద్ద నుండి) తిరిగి వెళ్ళిన తరువాత ధరణిలో కల్లోలాన్ని రేకెత్తించడంలో, పంటలను నాశనం చేయడంలో, సంతతిని పాడు చేయటంలో నిమగ్నుడైపోతాడు. కాగా; అల్లాహ్‌ ఇలాంటి చెడుగును సుతరామూ ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek