Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 219 - البَقَرَة - Page - Juz 2
﴿۞ يَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡخَمۡرِ وَٱلۡمَيۡسِرِۖ قُلۡ فِيهِمَآ إِثۡمٞ كَبِيرٞ وَمَنَٰفِعُ لِلنَّاسِ وَإِثۡمُهُمَآ أَكۡبَرُ مِن نَّفۡعِهِمَاۗ وَيَسۡـَٔلُونَكَ مَاذَا يُنفِقُونَۖ قُلِ ٱلۡعَفۡوَۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُمۡ تَتَفَكَّرُونَ ﴾
[البَقَرَة: 219]
﴿يسألونك عن الخمر والميسر قل فيهما إثم كبير ومنافع للناس وإثمهما أكبر﴾ [البَقَرَة: 219]
Abdul Raheem Mohammad Moulana (o pravakta!) Varu, madhyapananni mariyu judanni gurinci ninnu prasnistunnaru. Nivu i vidhanga samadhanamivvu: "I rentintilonu ento hani (papam) undi. Vatilo prajalaku konni labhalu kuda unnayi, kani vati hani (papam) vati labhala kante ento adhikamainadi." Mariyu varila adugutunnaru: "Memu (allah marganlo) emi kharcu pettali?" Nivu ila samadhanamivvu: "Mi (nityavasaralaku poga) migiledi." Miru alocincataniki, allah i vidhanga tana sucana (ayat)lanu miku visadikaristunnadu |
Abdul Raheem Mohammad Moulana (ō pravaktā!) Vāru, madhyapānānni mariyu jūdānni gurin̄ci ninnu praśnistunnāru. Nīvu ī vidhaṅgā samādhānamivvu: "Ī reṇṭiṇṭilōnū entō hāni (pāpaṁ) undi. Vāṭilō prajalaku konni lābhālu kūḍā unnāyi, kāni vāṭi hāni (pāpaṁ) vāṭi lābhāla kaṇṭē entō adhikamainadi." Mariyu vārilā aḍugutunnāru: "Mēmu (allāh mārganlō) ēmi kharcu peṭṭāli?" Nīvu ilā samādhānamivvu: "Mī (nityāvasarālaku pōgā) migilēdi." Mīru ālōcin̄caṭāniki, allāh ī vidhaṅgā tana sūcana (āyat)lanu mīku viśadīkaristunnāḍu |
Muhammad Aziz Ur Rehman ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: “రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కాని వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ.” ఏం ఖర్చు పెట్టాలి? అని వారు నిన్ను అడుగుతారు. ‘మీ ఖర్చులు పోగా మిగిలినది’ అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు గాను అల్లాహ్ ఈ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు |