×

మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: "అదొక 2:222 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:222) ayat 222 in Telugu

2:222 Surah Al-Baqarah ayat 222 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 222 - البَقَرَة - Page - Juz 2

﴿وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡمَحِيضِۖ قُلۡ هُوَ أَذٗى فَٱعۡتَزِلُواْ ٱلنِّسَآءَ فِي ٱلۡمَحِيضِ وَلَا تَقۡرَبُوهُنَّ حَتَّىٰ يَطۡهُرۡنَۖ فَإِذَا تَطَهَّرۡنَ فَأۡتُوهُنَّ مِنۡ حَيۡثُ أَمَرَكُمُ ٱللَّهُۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلتَّوَّٰبِينَ وَيُحِبُّ ٱلۡمُتَطَهِّرِينَ ﴾
[البَقَرَة: 222]

మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: "అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధులు అయిన తరువాత అల్లాహ్ ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాప పడేవారిని ప్రేమిస్తాడు మరియు పరిశుద్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ويسألونك عن المحيض قل هو أذى فاعتزلوا النساء في المحيض ولا تقربوهن, باللغة التيلجو

﴿ويسألونك عن المحيض قل هو أذى فاعتزلوا النساء في المحيض ولا تقربوهن﴾ [البَقَرَة: 222]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu ninnu strila rtukalam gurinci adugutunnaru. Nivu variki ila telupu: "Adoka aparisud'dha (hanikaramaina) sthiti. Kanuka rtukalanlo strilato (sambhoganiki) duranga undandi. Varu parisud'dhulu kananta varaku vari vaddaku pokandi. Varu parisud'dhulu ayina taruvata allah adesincina cotu nundi miru vari vaddaku povaccu. Niscayanga, allah pascattapa padevarini premistadu mariyu parisud'dhuluga undevarini premistadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ninnu strīla r̥tukālaṁ gurin̄ci aḍugutunnāru. Nīvu vāriki ilā telupu: "Adoka apariśud'dha (hānikaramaina) sthiti. Kanuka r̥tukālanlō strīlatō (sambhōgāniki) dūraṅgā uṇḍaṇḍi. Vāru pariśud'dhulu kānanta varaku vāri vaddaku pōkaṇḍi. Vāru pariśud'dhulu ayina taruvāta allāh ādēśin̄cina cōṭu nuṇḍi mīru vāri vaddaku pōvaccu. Niścayaṅgā, allāh paścāttāpa paḍēvārini prēmistāḍu mariyu pariśud'dhulugā uṇḍēvārini prēmistāḍu
Muhammad Aziz Ur Rehman
వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: అదొక అశుద్ధ స్థితి. కనుక అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి. వారు పరిశుద్ధులయ్యేవరకు వారివద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన మీదట, అల్లాహ్‌ అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరుపవచ్చు. అల్లాహ్‌ పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించేవారిని ఇష్టపడతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek