×

మీ భార్యలు మీకు పంటపొలాల వంటి వారు, కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా 2:223 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:223) ayat 223 in Telugu

2:223 Surah Al-Baqarah ayat 223 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 223 - البَقَرَة - Page - Juz 2

﴿نِسَآؤُكُمۡ حَرۡثٞ لَّكُمۡ فَأۡتُواْ حَرۡثَكُمۡ أَنَّىٰ شِئۡتُمۡۖ وَقَدِّمُواْ لِأَنفُسِكُمۡۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّكُم مُّلَٰقُوهُۗ وَبَشِّرِ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 223]

మీ భార్యలు మీకు పంటపొలాల వంటి వారు, కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. మరియు మీ స్వయం కొరకు (సత్కార్యాలు) చేసి పంపండి (మీకు మంచి సంతానం కొరకు ప్రార్థించండి). మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు నిశ్చయంగా ఆయనను కలసుకోవలసి ఉందని తెలుసుకోండి. మరియు విశ్వాసులకు శుభవార్తలను వినిపించు

❮ Previous Next ❯

ترجمة: نساؤكم حرث لكم فأتوا حرثكم أنى شئتم وقدموا لأنفسكم واتقوا الله واعلموا, باللغة التيلجو

﴿نساؤكم حرث لكم فأتوا حرثكم أنى شئتم وقدموا لأنفسكم واتقوا الله واعلموا﴾ [البَقَرَة: 223]

Abdul Raheem Mohammad Moulana
Mi bharyalu miku pantapolala vanti varu, kavuna mi polalaku miru korina vidhanga povaccu. Mariyu mi svayam koraku (satkaryalu) cesi pampandi (miku manci santanam koraku prarthincandi). Mariyu allah yandu bhayabhaktulu kaligi undandi. Mariyu miru niscayanga ayananu kalasukovalasi undani telusukondi. Mariyu visvasulaku subhavartalanu vinipincu
Abdul Raheem Mohammad Moulana
Mī bhāryalu mīku paṇṭapolāla vaṇṭi vāru, kāvuna mī polālaku mīru kōrina vidhaṅgā pōvaccu. Mariyu mī svayaṁ koraku (satkāryālu) cēsi pampaṇḍi (mīku man̄ci santānaṁ koraku prārthin̄caṇḍi). Mariyu allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu mīru niścayaṅgā āyananu kalasukōvalasi undani telusukōṇḍi. Mariyu viśvāsulaku śubhavārtalanu vinipin̄cu
Muhammad Aziz Ur Rehman
మీ స్త్రీలు మీ పంటపొలాలు. కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి. మీ స్వయం కోసం (సత్కర్మలను) ముందుకు పంపండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. మీరు ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని గ్రహించండి. (ఓ ప్రవక్తా!) విశ్వాసులకు శుభవార్తను వినిపించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek