Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 257 - البَقَرَة - Page - Juz 3
﴿ٱللَّهُ وَلِيُّ ٱلَّذِينَ ءَامَنُواْ يُخۡرِجُهُم مِّنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِۖ وَٱلَّذِينَ كَفَرُوٓاْ أَوۡلِيَآؤُهُمُ ٱلطَّٰغُوتُ يُخۡرِجُونَهُم مِّنَ ٱلنُّورِ إِلَى ٱلظُّلُمَٰتِۗ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[البَقَرَة: 257]
﴿الله ولي الذين آمنوا يخرجهم من الظلمات إلى النور والذين كفروا أولياؤهم﴾ [البَقَرَة: 257]
Abdul Raheem Mohammad Moulana allah visvasincina vari sanraksakudu, ayana varini cikati nundi tisi veluguloki testadu. Mariyu satyanni tiraskarincinavari raksakulu kalpitadaivalu (tagut); avi varini velugu nundi tisi cikatiloniki tisukoni potayi. Alanti varu narakagni vasulu. Andulo varu sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana allāh viśvasin̄cina vāri sanrakṣakuḍu, āyana vārini cīkaṭi nuṇḍi tīsi velugulōki testāḍu. Mariyu satyānni tiraskarin̄cinavāri rakṣakulu kalpitadaivālu (tāgūt); avi vārini velugu nuṇḍi tīsi cīkaṭilōniki tīsukoni pōtāyi. Alāṇṭi vāru narakāgni vāsulu. Andulō vāru śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman విశ్వసించినవారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. కాగా; అవిశ్వాసుల నేస్తాలు షైతానులే (తాగూతే). వాళ్లు వారిని వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కు పోతారు. వారు నరకవాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు |