×

ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున 2:256 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:256) ayat 256 in Telugu

2:256 Surah Al-Baqarah ayat 256 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 256 - البَقَرَة - Page - Juz 3

﴿لَآ إِكۡرَاهَ فِي ٱلدِّينِۖ قَد تَّبَيَّنَ ٱلرُّشۡدُ مِنَ ٱلۡغَيِّۚ فَمَن يَكۡفُرۡ بِٱلطَّٰغُوتِ وَيُؤۡمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسۡتَمۡسَكَ بِٱلۡعُرۡوَةِ ٱلۡوُثۡقَىٰ لَا ٱنفِصَامَ لَهَاۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴾
[البَقَرَة: 256]

ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر بالطاغوت, باللغة التيلجو

﴿لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر بالطاغوت﴾ [البَقَرَة: 256]

Abdul Raheem Mohammad Moulana
Dharmam visayanlo balavantam ledu. Vastavaniki sanmargam (rusd) durmargam nundi suspastam ceyabadindi. Kavuna kalpitadaivanni (tagut nu) tiraskarinci, allah nu visvasincina vadu, susthiramaina, ennatiki vidiponi adharanni pattukunnatle. Mariyu allah sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
Dharmaṁ viṣayanlō balavantaṁ lēdu. Vāstavāniki sanmārgaṁ (ruṣd) durmārgaṁ nuṇḍi suspaṣṭaṁ cēyabaḍindi. Kāvuna kalpitadaivānni (tāgūt nu) tiraskarin̄ci, allāh nu viśvasin̄cina vāḍu, susthiramaina, ennaṭikī viḍipōni ādhārānni paṭṭukunnaṭlē. Mariyu allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్‌ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek