×

ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక చేసుకున్న పిదప దానిని భంగ పరుస్తారో మరియు అల్లాహ్ 2:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:27) ayat 27 in Telugu

2:27 Surah Al-Baqarah ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 27 - البَقَرَة - Page - Juz 1

﴿ٱلَّذِينَ يَنقُضُونَ عَهۡدَ ٱللَّهِ مِنۢ بَعۡدِ مِيثَٰقِهِۦ وَيَقۡطَعُونَ مَآ أَمَرَ ٱللَّهُ بِهِۦٓ أَن يُوصَلَ وَيُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ ﴾
[البَقَرَة: 27]

ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక చేసుకున్న పిదప దానిని భంగ పరుస్తారో మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచుతారో మరియు భువిలో కల్లోలం రేకెత్తిస్తారో! ఇలాంటి వారే, వాస్తవంగా నష్టపడేవారు

❮ Previous Next ❯

ترجمة: الذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به, باللغة التيلجو

﴿الذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به﴾ [البَقَرَة: 27]

Abdul Raheem Mohammad Moulana
evaraite allah to sthiramaina odambadika cesukunna pidapa danini bhanga parustaro mariyu allah sthiraparacamani ajnapincina danini trencutaro mariyu bhuvilo kallolam rekettistaro! Ilanti vare, vastavanga nastapadevaru
Abdul Raheem Mohammad Moulana
evaraitē allāh tō sthiramaina oḍambaḍika cēsukunna pidapa dānini bhaṅga parustārō mariyu allāh sthiraparacamani ājñāpin̄cina dānini tren̄cutārō mariyu bhuvilō kallōlaṁ rēkettistārō! Ilāṇṭi vārē, vāstavaṅgā naṣṭapaḍēvāru
Muhammad Aziz Ur Rehman
వీరు ఎలాంటి వారంటే అల్లాహ్‌తో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లాహ్‌ కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రెంచివేస్తారు. భువిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek