Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 26 - البَقَرَة - Page - Juz 1
﴿۞ إِنَّ ٱللَّهَ لَا يَسۡتَحۡيِۦٓ أَن يَضۡرِبَ مَثَلٗا مَّا بَعُوضَةٗ فَمَا فَوۡقَهَاۚ فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ فَيَعۡلَمُونَ أَنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّهِمۡۖ وَأَمَّا ٱلَّذِينَ كَفَرُواْ فَيَقُولُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۘ يُضِلُّ بِهِۦ كَثِيرٗا وَيَهۡدِي بِهِۦ كَثِيرٗاۚ وَمَا يُضِلُّ بِهِۦٓ إِلَّا ٱلۡفَٰسِقِينَ ﴾
[البَقَرَة: 26]
﴿إن الله لا يستحيي أن يضرب مثلا ما بعوضة فما فوقها فأما﴾ [البَقَرَة: 26]
Abdul Raheem Mohammad Moulana niscayanga, allah doma leka dani kante cinnadani drstantam ivvataniki sankocincadu. Kavuna visvasincina varu, idi tama prabhuvu taraphu nundi vaccina satyame ani grahistaru. Kani satyatiraskarulu, vatini vini: "I upamanala dvara allah ceppadalucukunnadi emiti?" Ani prasnistaru. I vidhanga ayana entomandini margabhrastatvanlo padavestadu. Mariyu entomandiki sanmargam kuda cuputadu. Mariyu ayana kevalam dustulane margabhrastatvanlo padavestadu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, allāh dōma lēka dāni kaṇṭē cinnadāni dr̥ṣṭāntaṁ ivvaṭāniki saṅkōcin̄caḍu. Kāvuna viśvasin̄cina vāru, idi tama prabhuvu taraphu nuṇḍi vaccina satyamē ani grahistāru. Kāni satyatiraskārulu, vāṭini vini: "Ī upamānāla dvārā allāh ceppadalucukunnadi ēmiṭi?" Ani praśnistāru. Ī vidhaṅgā āyana entōmandini mārgabhraṣṭatvanlō paḍavēstāḍu. Mariyu entōmandiki sanmārgaṁ kūḍā cūputāḍu. Mariyu āyana kēvalaṁ duṣṭulanē mārgabhraṣṭatvanlō paḍavēstāḍu |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా అల్లాహ్ దేనినీ ఉపమానంగా చెప్పటానికి సిగ్గుపడడు- (కడకు) దోమ అయినాసరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినాసరే! విశ్వసించినవారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కాని అవిశ్వాసులు, “ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలచుకుంటున్నాడు?” అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే |