×

మీరు బహిరంగంగా దానాలు చేయటం మంచిదే! కాని, గుప్తంగా నిరుపేదలకు ఇస్తే! అది మీకు అంతకంటే 2:271 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:271) ayat 271 in Telugu

2:271 Surah Al-Baqarah ayat 271 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 271 - البَقَرَة - Page - Juz 3

﴿إِن تُبۡدُواْ ٱلصَّدَقَٰتِ فَنِعِمَّا هِيَۖ وَإِن تُخۡفُوهَا وَتُؤۡتُوهَا ٱلۡفُقَرَآءَ فَهُوَ خَيۡرٞ لَّكُمۡۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّـَٔاتِكُمۡۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[البَقَرَة: 271]

మీరు బహిరంగంగా దానాలు చేయటం మంచిదే! కాని, గుప్తంగా నిరుపేదలకు ఇస్తే! అది మీకు అంతకంటే మేలైనది. మరియు ఆయన మీ ఎన్నో పాపాలను (దీనివల్ల) రద్దు చేస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: إن تبدوا الصدقات فنعما هي وإن تخفوها وتؤتوها الفقراء فهو خير لكم, باللغة التيلجو

﴿إن تبدوا الصدقات فنعما هي وإن تخفوها وتؤتوها الفقراء فهو خير لكم﴾ [البَقَرَة: 271]

Abdul Raheem Mohammad Moulana
miru bahiranganga danalu ceyatam mancide! Kani, guptanga nirupedalaku iste! Adi miku antakante melainadi. Mariyu ayana mi enno papalanu (dinivalla) raddu cestadu. Mariyu miru cesedanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mīru bahiraṅgaṅgā dānālu cēyaṭaṁ man̄cidē! Kāni, guptaṅgā nirupēdalaku istē! Adi mīku antakaṇṭē mēlainadi. Mariyu āyana mī ennō pāpālanu (dīnivalla) raddu cēstāḍu. Mariyu mīru cēsēdantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్‌ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek