×

కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ 2:279 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:279) ayat 279 in Telugu

2:279 Surah Al-Baqarah ayat 279 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 279 - البَقَرَة - Page - Juz 3

﴿فَإِن لَّمۡ تَفۡعَلُواْ فَأۡذَنُواْ بِحَرۡبٖ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦۖ وَإِن تُبۡتُمۡ فَلَكُمۡ رُءُوسُ أَمۡوَٰلِكُمۡ لَا تَظۡلِمُونَ وَلَا تُظۡلَمُونَ ﴾
[البَقَرَة: 279]

కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి. కాని మీరు పశ్చాత్తాప పడితే (వడ్డీ వదులుకుంటే), మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు (ఇతరులకు) అన్యాయం చేయకండి మరియు మీకూ అన్యాయం జరుగదు

❮ Previous Next ❯

ترجمة: فإن لم تفعلوا فأذنوا بحرب من الله ورسوله وإن تبتم فلكم رءوس, باللغة التيلجو

﴿فإن لم تفعلوا فأذنوا بحرب من الله ورسوله وإن تبتم فلكم رءوس﴾ [البَقَرَة: 279]

Abdul Raheem Mohammad Moulana
kani, okavela miru ala ceyakapote! Allah mariyu ayana sandesaharuni taraphu nundi yud'dha prakatana undani telusukondi. Kani miru pascattapa padite (vaddi vadulukunte), mi asalu som'mu miku labhistundi. Miru (itarulaku) an'yayam ceyakandi mariyu miku an'yayam jarugadu
Abdul Raheem Mohammad Moulana
kāni, okavēḷa mīru alā cēyakapōtē! Allāh mariyu āyana sandēśaharuni taraphu nuṇḍi yud'dha prakaṭana undani telusukōṇḍi. Kāni mīru paścāttāpa paḍitē (vaḍḍī vadulukuṇṭē), mī asalu som'mu mīku labhistundi. Mīru (itarulaku) an'yāyaṁ cēyakaṇḍi mariyu mīkū an'yāyaṁ jarugadu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek