×

మరియు (మీ బాకీదారుడు ఆర్థిక) ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి, కుదిరే వరకూ గడువునివ్వండి. ఒకవేళ 2:280 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:280) ayat 280 in Telugu

2:280 Surah Al-Baqarah ayat 280 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 280 - البَقَرَة - Page - Juz 3

﴿وَإِن كَانَ ذُو عُسۡرَةٖ فَنَظِرَةٌ إِلَىٰ مَيۡسَرَةٖۚ وَأَن تَصَدَّقُواْ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 280]

మరియు (మీ బాకీదారుడు ఆర్థిక) ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి, కుదిరే వరకూ గడువునివ్వండి. ఒకవేళ మీరు దానమని వదిలిపెడితే అది మీకు ఎంతో మేలైనది, ఇది మీకు తెలిస్తే (ఎంత బాగుండేది)

❮ Previous Next ❯

ترجمة: وإن كان ذو عسرة فنظرة إلى ميسرة وأن تصدقوا خير لكم إن, باللغة التيلجو

﴿وإن كان ذو عسرة فنظرة إلى ميسرة وأن تصدقوا خير لكم إن﴾ [البَقَرَة: 280]

Abdul Raheem Mohammad Moulana
mariyu (mi bakidarudu arthika) ibbandulalo unte, atani paristhiti, kudire varaku gaduvunivvandi. Okavela miru danamani vadilipedite adi miku ento melainadi, idi miku teliste (enta bagundedi)
Abdul Raheem Mohammad Moulana
mariyu (mī bākīdāruḍu ārthika) ibbandulalō uṇṭē, atani paristhiti, kudirē varakū gaḍuvunivvaṇḍi. Okavēḷa mīru dānamani vadilipeḍitē adi mīku entō mēlainadi, idi mīku telistē (enta bāguṇḍēdi)
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek