×

మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి 2:281 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:281) ayat 281 in Telugu

2:281 Surah Al-Baqarah ayat 281 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 281 - البَقَرَة - Page - Juz 3

﴿وَٱتَّقُواْ يَوۡمٗا تُرۡجَعُونَ فِيهِ إِلَى ٱللَّهِۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفۡسٖ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[البَقَرَة: 281]

మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు

❮ Previous Next ❯

ترجمة: واتقوا يوما ترجعون فيه إلى الله ثم توفى كل نفس ما كسبت, باللغة التيلجو

﴿واتقوا يوما ترجعون فيه إلى الله ثم توفى كل نفس ما كسبت﴾ [البَقَرَة: 281]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru tirigi allah samaksaniki cerukoboye a dinaniki bhayapadandi. Appudu prati vyaktiki tana karmala pratiphalam ivvabadutundi. Vari kelanti an'yayam jarugadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru tirigi allāh samakṣāniki cērukōbōyē ā dināniki bhayapaḍaṇḍi. Appuḍu prati vyaktiki tana karmala pratiphalaṁ ivvabaḍutundi. Vāri kelāṇṭi an'yāyaṁ jarugadu
Muhammad Aziz Ur Rehman
మీరు అంతా అల్లాహ్‌ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek