×

మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు. మీకు 2:283 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:283) ayat 283 in Telugu

2:283 Surah Al-Baqarah ayat 283 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 283 - البَقَرَة - Page - Juz 3

﴿۞ وَإِن كُنتُمۡ عَلَىٰ سَفَرٖ وَلَمۡ تَجِدُواْ كَاتِبٗا فَرِهَٰنٞ مَّقۡبُوضَةٞۖ فَإِنۡ أَمِنَ بَعۡضُكُم بَعۡضٗا فَلۡيُؤَدِّ ٱلَّذِي ٱؤۡتُمِنَ أَمَٰنَتَهُۥ وَلۡيَتَّقِ ٱللَّهَ رَبَّهُۥۗ وَلَا تَكۡتُمُواْ ٱلشَّهَٰدَةَۚ وَمَن يَكۡتُمۡهَا فَإِنَّهُۥٓ ءَاثِمٞ قَلۡبُهُۥۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ عَلِيمٞ ﴾
[البَقَرَة: 283]

మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు. మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే నమ్మకంగా ఇచ్చిన దానిని (అప్పును) తిరిగి అతడు వాపసు చేయాలి. మరియు తన ప్రభువైన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరియు మీరు సాక్ష్యాన్ని (ఎన్నడూ) దాచకండి. మరియు (సాక్ష్యాన్ని) దాచేవాని హృదయం పాపభరితమైనది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وإن كنتم على سفر ولم تجدوا كاتبا فرهان مقبوضة فإن أمن بعضكم, باللغة التيلجو

﴿وإن كنتم على سفر ولم تجدوا كاتبا فرهان مقبوضة فإن أمن بعضكم﴾ [البَقَرَة: 283]

Abdul Raheem Mohammad Moulana
Mariyu miru prayananlo unnappudu, (patram) vrasevadu dorakani paksanlo som'munu kuduva pettukovaccu. Miku okaripai okariki nam'makam unte nam'makanga iccina danini (appunu) tirigi atadu vapasu ceyali. Mariyu tana prabhuvaina allah yandu bhayabhaktulu kaligi undali. Mariyu miru saksyanni (ennadu) dacakandi. Mariyu (saksyanni) dacevani hrdayam papabharitamainadi. Mariyu miru cesedanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mīru prayāṇanlō unnappuḍu, (patraṁ) vrāsēvāḍu dorakani pakṣanlō som'munu kuduva peṭṭukōvaccu. Mīku okaripai okariki nam'makaṁ uṇṭē nam'makaṅgā iccina dānini (appunu) tirigi ataḍu vāpasu cēyāli. Mariyu tana prabhuvaina allāh yandu bhayabhaktulu kaligi uṇḍāli. Mariyu mīru sākṣyānni (ennaḍū) dācakaṇḍi. Mariyu (sākṣyānni) dācēvāni hr̥dayaṁ pāpabharitamainadi. Mariyu mīru cēsēdantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి, వ్రాసేవాడు దొరక్క పోతే వస్తువును తాకట్టుగా పెట్టండి. ఒకరికి మరొకరి పట్ల నమ్మకం ఏర్పడినట్లయితే, తనను నమ్మి ఇచ్చిన అమానతును అతను వాపసు చేయాలి. ఇంకా అతను తన ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతూ మసలుకోవాలి. మీరు సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాని హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek