×

మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, ఆ పిదప వాటిని 2:31 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:31) ayat 31 in Telugu

2:31 Surah Al-Baqarah ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 31 - البَقَرَة - Page - Juz 1

﴿وَعَلَّمَ ءَادَمَ ٱلۡأَسۡمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمۡ عَلَى ٱلۡمَلَٰٓئِكَةِ فَقَالَ أَنۢبِـُٔونِي بِأَسۡمَآءِ هَٰٓؤُلَآءِ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[البَقَرَة: 31]

మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: "మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి." అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: وعلم آدم الأسماء كلها ثم عرضهم على الملائكة فقال أنبئوني بأسماء هؤلاء, باللغة التيلجو

﴿وعلم آدم الأسماء كلها ثم عرضهم على الملائكة فقال أنبئوني بأسماء هؤلاء﴾ [البَقَرَة: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana (allah) adam ku sakala vastuvula perlanu nerpadu, a pidapa vatini devadutala eduta unci: "Miru satyavantule ayite, viti perlanu naku telupandi." Ani annadu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana (allāh) ādam ku sakala vastuvula pērlanu nērpāḍu, ā pidapa vāṭini dēvadūtala eduṭa un̄ci: "Mīru satyavantulē ayitē, vīṭi pērlanu nāku telupaṇḍi." Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
(తరువాత) అల్లాహ్‌ ఆదంకు అన్ని (వస్తువుల) పేర్లనూ నేర్పి, వాటిని దూతల ముందుంచాడు. “ఒకవేళ మీరు చెప్పేదే నిజమయితే, కాస్త వీటి పేర్లు చెప్పండి?” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek