×

వారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, 2:32 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:32) ayat 32 in Telugu

2:32 Surah Al-Baqarah ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 32 - البَقَرَة - Page - Juz 1

﴿قَالُواْ سُبۡحَٰنَكَ لَا عِلۡمَ لَنَآ إِلَّا مَا عَلَّمۡتَنَآۖ إِنَّكَ أَنتَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ ﴾
[البَقَرَة: 32]

వారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు, మహా వివేకవంతుడవు." అని అన్నారు

❮ Previous Next ❯

ترجمة: قالوا سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم, باللغة التيلجو

﴿قالوا سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم﴾ [البَقَرَة: 32]

Abdul Raheem Mohammad Moulana
varu (devadutalu): "Nivu sarvalopalaku atitudavu, nivu telipinade tappa maku maremi teliyadu. Niscayanga, nive sarvajnudavu, maha vivekavantudavu." Ani annaru
Abdul Raheem Mohammad Moulana
vāru (dēvadūtalu): "Nīvu sarvalōpālaku atītuḍavu, nīvu telipinadē tappa māku marēmī teliyadu. Niścayaṅgā, nīvē sarvajñuḍavu, mahā vivēkavantuḍavu." Ani annāru
Muhammad Aziz Ur Rehman
వారంతా ఇలా అన్నారు : “(ఓ అల్లాహ్‌!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek