Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 59 - البَقَرَة - Page - Juz 1
﴿فَبَدَّلَ ٱلَّذِينَ ظَلَمُواْ قَوۡلًا غَيۡرَ ٱلَّذِي قِيلَ لَهُمۡ فَأَنزَلۡنَا عَلَى ٱلَّذِينَ ظَلَمُواْ رِجۡزٗا مِّنَ ٱلسَّمَآءِ بِمَا كَانُواْ يَفۡسُقُونَ ﴾
[البَقَرَة: 59]
﴿فبدل الذين ظلموا قولا غير الذي قيل لهم فأنـزلنا على الذين ظلموا﴾ [البَقَرَة: 59]
Abdul Raheem Mohammad Moulana kani durmargulaina varu, variki ceppina matanu maroka matato marcaru. Kanuka, memu durmargam cesina varipai, vari daustyalaku phalitanga, akasam nundi apadanu dimpamu |
Abdul Raheem Mohammad Moulana kāni durmārgulaina vāru, vāriki ceppina māṭanu maroka māṭatō mārcāru. Kanuka, mēmu durmārgaṁ cēsina vāripai, vāri dauṣṭyālaku phalitaṅgā, ākāśaṁ nuṇḍi āpadanu dimpāmu |
Muhammad Aziz Ur Rehman కాని దుర్మార్గులు వారితో అనబడిన ఈ మాటను మార్చి వేశారు. అందుచేత మేము కూడా ఆ దుర్మార్గులపై వారి (దుర్మార్గం), ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాము |