×

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన ప్రజలకు నీటి కొరకు ప్రార్థించి నప్పుడు, మేము: "నీవు 2:60 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:60) ayat 60 in Telugu

2:60 Surah Al-Baqarah ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 60 - البَقَرَة - Page - Juz 1

﴿۞ وَإِذِ ٱسۡتَسۡقَىٰ مُوسَىٰ لِقَوۡمِهِۦ فَقُلۡنَا ٱضۡرِب بِّعَصَاكَ ٱلۡحَجَرَۖ فَٱنفَجَرَتۡ مِنۡهُ ٱثۡنَتَا عَشۡرَةَ عَيۡنٗاۖ قَدۡ عَلِمَ كُلُّ أُنَاسٖ مَّشۡرَبَهُمۡۖ كُلُواْ وَٱشۡرَبُواْ مِن رِّزۡقِ ٱللَّهِ وَلَا تَعۡثَوۡاْ فِي ٱلۡأَرۡضِ مُفۡسِدِينَ ﴾
[البَقَرَة: 60]

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన ప్రజలకు నీటి కొరకు ప్రార్థించి నప్పుడు, మేము: "నీవు ఆ బండను నీ కర్రతో కొట్టు!" అని ఆదేశించాము. అప్పుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగవారు తమ నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. (అప్పుడు వారితో అన్నాము): "అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారాన్ని తినండి త్రాగండి కానీ, భూమిలో కల్లోలం రేపుతూ దౌర్జన్యపరులుగా తిరగకండి

❮ Previous Next ❯

ترجمة: وإذ استسقى موسى لقومه فقلنا اضرب بعصاك الحجر فانفجرت منه اثنتا عشرة, باللغة التيلجو

﴿وإذ استسقى موسى لقومه فقلنا اضرب بعصاك الحجر فانفجرت منه اثنتا عشرة﴾ [البَقَرَة: 60]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi)! Musa tana prajalaku niti koraku prarthinci nappudu, memu: "Nivu a bandanu ni karrato kottu!" Ani adesincamu. Appudu dani nundi pannendu utalu pravahincasagayi. Prati tegavaru tama niru trage sthalanni kanugonnaru. (Appudu varito annamu): "Allah miku prasadincina aharanni tinandi tragandi kani, bhumilo kallolam reputu daurjan'yaparuluga tiragakandi
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi)! Mūsā tana prajalaku nīṭi koraku prārthin̄ci nappuḍu, mēmu: "Nīvu ā baṇḍanu nī karratō koṭṭu!" Ani ādēśin̄cāmu. Appuḍu dāni nuṇḍi panneṇḍu ūṭalu pravahin̄casāgāyi. Prati tegavāru tama nīru trāgē sthalānni kanugonnāru. (Appuḍu vāritō annāmu): "Allāh mīku prasādin̄cina āhārānni tinaṇḍi trāgaṇḍi kānī, bhūmilō kallōlaṁ rēputū daurjan'yaparulugā tiragakaṇḍi
Muhammad Aziz Ur Rehman
మూసా (అలైహిస్సలాం) తన జాతి ప్రజల కోసం నీటిని అడిగినప్పుడు, “నీ చేతి కర్రతో ఆ (కొండ) రాతిపై కొట్టు” అని మేమన్నాము. (అలా కొట్టగా) దాన్నుండి పన్నెండు ఊటలు పెల్లుబికాయి. వారిలోని ప్రతి తెగవారూ తమ తమ నీటి స్థలాన్ని తెలుసుకున్నారు. (అప్పుడు మేము వారికి ఈ విధంగా ఆదేశించాము:) “అల్లాహ్‌ (మీకు ప్రసాదించిన) ఉపాధిని తినండి, త్రాగండి. భువిలో అలజడిని రేపుతూ తిరగకండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek