Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 63 - البَقَرَة - Page - Juz 1
﴿وَإِذۡ أَخَذۡنَا مِيثَٰقَكُمۡ وَرَفَعۡنَا فَوۡقَكُمُ ٱلطُّورَ خُذُواْ مَآ ءَاتَيۡنَٰكُم بِقُوَّةٖ وَٱذۡكُرُواْ مَا فِيهِ لَعَلَّكُمۡ تَتَّقُونَ ﴾
[البَقَرَة: 63]
﴿وإذ أخذنا ميثاقكم ورفعنا فوقكم الطور خذوا ما آتيناكم بقوة واذكروا ما﴾ [البَقَرَة: 63]
Abdul Raheem Mohammad Moulana mariyu (o israyil santati varalara!) Memu tur parvatanni etti mipai nilipi, mi ceta ceyincina gatti vagdananni (jnaptiki teccukondi)! Appudu memu: "Miku prasadistunna danini (granthanni) drdhanga pattukondi, andulo unnadanta jnapakam uncukondi, bahusa miru bhayabhaktulu galavaru kavaccu!" Ani annamu |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō isrāyīl santati vāralārā!) Mēmu tūr parvatānni etti mīpai nilipi, mī cēta cēyin̄cina gaṭṭi vāgdānānni (jñaptiki teccukōṇḍi)! Appuḍu mēmu: "Mīku prasādistunna dānini (granthānni) dr̥ḍhaṅgā paṭṭukōṇḍi, andulō unnadantā jñāpakaṁ un̄cukōṇḍi, bahuśā mīru bhayabhaktulu galavāru kāvaccu!" Ani annāmu |
Muhammad Aziz Ur Rehman తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు, “మేము మీకు ప్రసాదించిన దానిని (గ్రంథాన్ని) గట్టిగా పట్టుకోండి. అందులో వున్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది” (అని ఉపదేశించాము) |