×

ఆ పిదప కూడా మీరు వెనుదిరిగి పోయారు. అయినప్పటికీ అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన 2:64 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:64) ayat 64 in Telugu

2:64 Surah Al-Baqarah ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 64 - البَقَرَة - Page - Juz 1

﴿ثُمَّ تَوَلَّيۡتُم مِّنۢ بَعۡدِ ذَٰلِكَۖ فَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهُۥ لَكُنتُم مِّنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[البَقَرَة: 64]

ఆ పిదప కూడా మీరు వెనుదిరిగి పోయారు. అయినప్పటికీ అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన కరుణ మీపై లేకుంటే, మీరు నష్టానికి గురైనవారిలో చేరేవారు

❮ Previous Next ❯

ترجمة: ثم توليتم من بعد ذلك فلولا فضل الله عليكم ورحمته لكنتم من, باللغة التيلجو

﴿ثم توليتم من بعد ذلك فلولا فضل الله عليكم ورحمته لكنتم من﴾ [البَقَرَة: 64]

Abdul Raheem Mohammad Moulana
a pidapa kuda miru venudirigi poyaru. Ayinappatiki allah yokka anugraham mariyu ayana karuna mipai lekunte, miru nastaniki gurainavarilo cerevaru
Abdul Raheem Mohammad Moulana
ā pidapa kūḍā mīru venudirigi pōyāru. Ayinappaṭikī allāh yokka anugrahaṁ mariyu āyana karuṇa mīpai lēkuṇṭē, mīru naṣṭāniki gurainavārilō cērēvāru
Muhammad Aziz Ur Rehman
కాని దీని తరువాత మీరు విముఖులైపోయారు. అయినప్పటికీ దైవానుగ్రహం, దైవకారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు (తీవ్రంగా) నష్టపోయేవారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek