×

నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు 2:62 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:62) ayat 62 in Telugu

2:62 Surah Al-Baqarah ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 62 - البَقَرَة - Page - Juz 1

﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَٱلَّذِينَ هَادُواْ وَٱلنَّصَٰرَىٰ وَٱلصَّٰبِـِٔينَ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَعَمِلَ صَٰلِحٗا فَلَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ ﴾
[البَقَرَة: 62]

నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు కానీ (ఎవరైనా సరే) ! అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి, వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంటుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

❮ Previous Next ❯

ترجمة: إن الذين آمنوا والذين هادوا والنصارى والصابئين من آمن بالله واليوم الآخر, باللغة التيلجو

﴿إن الذين آمنوا والذين هادوا والنصارى والصابئين من آمن بالله واليوم الآخر﴾ [البَقَرَة: 62]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, visvasincina varu (muslinlu) kani, (islanku purvapu) yudulu kani, kraistavulu kani, sabiyulu kani (evaraina sare)! Allah nu, antima dinanni visvasinci, satkaryalu cese variki, vari prabhuvu vadda manci pratiphalam untundi mariyu variki elanti bhayamu undadu mariyu varu duhkhapadaru kuda
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, viśvasin̄cina vāru (muslinlu) kānī, (islāṅku pūrvapu) yūdulu kānī, kraistavulu kānī, sābīyūlu kānī (evarainā sarē)! Allāh nu, antima dinānni viśvasin̄ci, satkāryālu cēsē vāriki, vāri prabhuvu vadda man̄ci pratiphalaṁ uṇṭundi mariyu vāriki elāṇṭi bhayamū uṇḍadu mariyu vāru duḥkhapaḍaru kūḍā
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన వారైనా, యూదులైనా, నసారాలయినా, సాబియనులయినా – ఎవరయినాసరే – అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉం(టుం)ది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek