×

మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము 2:65 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:65) ayat 65 in Telugu

2:65 Surah Al-Baqarah ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 65 - البَقَرَة - Page - Juz 1

﴿وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلَّذِينَ ٱعۡتَدَوۡاْ مِنكُمۡ فِي ٱلسَّبۡتِ فَقُلۡنَا لَهُمۡ كُونُواْ قِرَدَةً خَٰسِـِٔينَ ﴾
[البَقَرَة: 65]

మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని: "నీచులైన కోతులు కండి!" అన్ని అన్నాము

❮ Previous Next ❯

ترجمة: ولقد علمتم الذين اعتدوا منكم في السبت فقلنا لهم كونوا قردة خاسئين, باللغة التيلجو

﴿ولقد علمتم الذين اعتدوا منكم في السبت فقلنا لهم كونوا قردة خاسئين﴾ [البَقَرَة: 65]

Abdul Raheem Mohammad Moulana
Mariyu sanivaram (sabt) sasanam ullanghincina mi vari gatha miku baga telusu. Memu varini: "Niculaina kotulu kandi!" Anni annamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu śanivāraṁ (sabt) śāsanaṁ ullaṅghin̄cina mī vāri gātha mīku bāgā telusu. Mēmu vārini: "Nīculaina kōtulu kaṇḍi!" Anni annāmu
Muhammad Aziz Ur Rehman
శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు. “అత్యంత అసహ్యకరమైన, ఛీత్కరించబడిన కోతులుగా మారిపోండి” అని మేము వాళ్ళను శపించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek