×

ఈ విధంగా మేము దానిని (వారి ముగింపును) ఆ కాలం వారికీ మరియు భావితరాల వారికీ 2:66 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:66) ayat 66 in Telugu

2:66 Surah Al-Baqarah ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 66 - البَقَرَة - Page - Juz 1

﴿فَجَعَلۡنَٰهَا نَكَٰلٗا لِّمَا بَيۡنَ يَدَيۡهَا وَمَا خَلۡفَهَا وَمَوۡعِظَةٗ لِّلۡمُتَّقِينَ ﴾
[البَقَرَة: 66]

ఈ విధంగా మేము దానిని (వారి ముగింపును) ఆ కాలం వారికీ మరియు భావితరాల వారికీ ఒక గుణపాఠంగానూ, దైవభీతి గలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము

❮ Previous Next ❯

ترجمة: فجعلناها نكالا لما بين يديها وما خلفها وموعظة للمتقين, باللغة التيلجو

﴿فجعلناها نكالا لما بين يديها وما خلفها وموعظة للمتقين﴾ [البَقَرَة: 66]

Abdul Raheem Mohammad Moulana
i vidhanga memu danini (vari mugimpunu) a kalam variki mariyu bhavitarala variki oka gunapathanganu, daivabhiti galavariki oka hitopadesanganu cesamu
Abdul Raheem Mohammad Moulana
ī vidhaṅgā mēmu dānini (vāri mugimpunu) ā kālaṁ vārikī mariyu bhāvitarāla vārikī oka guṇapāṭhaṅgānū, daivabhīti galavāriki oka hitōpadēśaṅgānū cēśāmu
Muhammad Aziz Ur Rehman
దీనిని మేము ఆ కాలం వారికీ, భావితరాల వారికీ గుణపాఠ సూచనగానూ, భయభక్తులు కలవారికి హితబోధగానూ చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek