×

అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్ర వేశాడు. మరియు వారి 2:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:7) ayat 7 in Telugu

2:7 Surah Al-Baqarah ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 7 - البَقَرَة - Page - Juz 1

﴿خَتَمَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ وَعَلَىٰ سَمۡعِهِمۡۖ وَعَلَىٰٓ أَبۡصَٰرِهِمۡ غِشَٰوَةٞۖ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٞ ﴾
[البَقَرَة: 7]

అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్ర వేశాడు. మరియు వారి కన్నుల మీద తెర పడి ఉన్నది. మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంది

❮ Previous Next ❯

ترجمة: ختم الله على قلوبهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة ولهم عذاب عظيم, باللغة التيلجو

﴿ختم الله على قلوبهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة ولهم عذاب عظيم﴾ [البَقَرَة: 7]

Abdul Raheem Mohammad Moulana
allah vari hrdayala mida mariyu vari cevula mida mudra vesadu. Mariyu vari kannula mida tera padi unnadi. Mariyu vari koraku ghoramaina siksa undi
Abdul Raheem Mohammad Moulana
allāh vāri hr̥dayāla mīda mariyu vāri cevula mīda mudra vēśāḍu. Mariyu vāri kannula mīda tera paḍi unnadi. Mariyu vāri koraku ghōramaina śikṣa undi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ వారి హృదయాలపై,వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్ళపై పొరవుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష వుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek