×

మరియు ప్రజలలో కొందరు: "మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీ విశ్వసించాము." అని, అనే 2:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:8) ayat 8 in Telugu

2:8 Surah Al-Baqarah ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 8 - البَقَرَة - Page - Juz 1

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ وَبِٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَمَا هُم بِمُؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 8]

మరియు ప్రజలలో కొందరు: "మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీ విశ్వసించాము." అని, అనే వారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించేవారు కారు

❮ Previous Next ❯

ترجمة: ومن الناس من يقول آمنا بالله وباليوم الآخر وما هم بمؤمنين, باللغة التيلجو

﴿ومن الناس من يقول آمنا بالله وباليوم الآخر وما هم بمؤمنين﴾ [البَقَرَة: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu prajalalo kondaru: "Memu allah nu mariyu antima dinanni visvasincamu." Ani, ane varunnaru. Kani (vastavaniki) varu visvasincevaru karu
Abdul Raheem Mohammad Moulana
mariyu prajalalō kondaru: "Mēmu allāh nū mariyu antima dinānnī viśvasin̄cāmu." Ani, anē vārunnāru. Kānī (vāstavāniki) vāru viśvasin̄cēvāru kāru
Muhammad Aziz Ur Rehman
మేము అల్లాహ్‌ పట్ల, అంతిమదినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరంటున్నారు. కాని యదార్థానికి వారు విశ్వసించినవారు కారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek