Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 76 - البَقَرَة - Page - Juz 1
﴿وَإِذَا لَقُواْ ٱلَّذِينَ ءَامَنُواْ قَالُوٓاْ ءَامَنَّا وَإِذَا خَلَا بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٖ قَالُوٓاْ أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ ٱللَّهُ عَلَيۡكُمۡ لِيُحَآجُّوكُم بِهِۦ عِندَ رَبِّكُمۡۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[البَقَرَة: 76]
﴿وإذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلا بعضهم إلى بعض قالوا﴾ [البَقَرَة: 76]
Abdul Raheem Mohammad Moulana mariyu varu (yudulu) visvasulanu kalisinappudu: "Memu visvasincamu!" Ani antaru. Kani varu ekantanlo (tama tegavarito) okarinokaru kalusukunnappudu: "Emi? Allah miku telipindi variki (muslinlaku) teluputara! Danito varu (muslinlu) mi prabhuvu mundu mito vaduladataniki! Miridi artham cesukolera emiti?" Ani antaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru (yūdulu) viśvāsulanu kalisinappuḍu: "Mēmu viśvasin̄cāmu!" Ani aṇṭāru. Kāni vāru ēkāntanlō (tama tegavāritō) okarinokaru kalusukunnappuḍu: "Ēmī? Allāh mīku telipindi vāriki (muslinlaku) teluputārā! Dānitō vāru (muslinlu) mī prabhuvu mundu mītō vādulāḍaṭāniki! Mīridi arthaṁ cēsukōlērā ēmiṭi?" Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందినవారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు, “అల్లాహ్ మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభువు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి?” అని అంటారు |