×

(ఓ విశ్వాసులారా!) వారు (యూదులు) మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నారా ఏమిటి ? మరియు వాస్తవానికి 2:75 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:75) ayat 75 in Telugu

2:75 Surah Al-Baqarah ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 75 - البَقَرَة - Page - Juz 1

﴿۞ أَفَتَطۡمَعُونَ أَن يُؤۡمِنُواْ لَكُمۡ وَقَدۡ كَانَ فَرِيقٞ مِّنۡهُمۡ يَسۡمَعُونَ كَلَٰمَ ٱللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُۥ مِنۢ بَعۡدِ مَا عَقَلُوهُ وَهُمۡ يَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 75]

(ఓ విశ్వాసులారా!) వారు (యూదులు) మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నారా ఏమిటి ? మరియు వాస్తవానికి వారిలో ఒక వర్గం వారు (ధర్మవేత్తలు) అల్లాహ్ ప్రవచనం (తౌరాత్) విని, అర్థం చేసుకొని కూడా, బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసేవారు కదా

❮ Previous Next ❯

ترجمة: أفتطمعون أن يؤمنوا لكم وقد كان فريق منهم يسمعون كلام الله ثم, باللغة التيلجو

﴿أفتطمعون أن يؤمنوا لكم وقد كان فريق منهم يسمعون كلام الله ثم﴾ [البَقَرَة: 75]

Abdul Raheem Mohammad Moulana
(o visvasulara!) Varu (yudulu) mi sandesanni visvasistarani asistunnara emiti? Mariyu vastavaniki varilo oka vargam varu (dharmavettalu) allah pravacanam (taurat) vini, artham cesukoni kuda, bud'dhipurvakanga danini tarumaru cesevaru kada
Abdul Raheem Mohammad Moulana
(ō viśvāsulārā!) Vāru (yūdulu) mī sandēśānni viśvasistārani āśistunnārā ēmiṭi? Mariyu vāstavāniki vārilō oka vargaṁ vāru (dharmavēttalu) allāh pravacanaṁ (taurāt) vini, arthaṁ cēsukoni kūḍā, bud'dhipūrvakaṅgā dānini tārumāru cēsēvāru kadā
Muhammad Aziz Ur Rehman
(ముస్లిములారా!) వారు మీ మాటను నమ్ముతారనే (ఇప్పటికీ) మీరు ఆశపడ్తున్నారా? వాస్తవానికి వారిలో, అల్లాహ్‌ వాక్కును విని, అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చి వేసేవారు ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek