Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 80 - البَقَرَة - Page - Juz 1
﴿وَقَالُواْ لَن تَمَسَّنَا ٱلنَّارُ إِلَّآ أَيَّامٗا مَّعۡدُودَةٗۚ قُلۡ أَتَّخَذۡتُمۡ عِندَ ٱللَّهِ عَهۡدٗا فَلَن يُخۡلِفَ ٱللَّهُ عَهۡدَهُۥٓۖ أَمۡ تَقُولُونَ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 80]
﴿وقالوا لن تمسنا النار إلا أياما معدودة قل أتخذتم عند الله عهدا﴾ [البَقَرَة: 80]
Abdul Raheem Mohammad Moulana mariyu varu (yudulu) antaru: "Maku narakagni siksa padina, adi konni rojula koraku matrame!" (O muham'mad!) Nivu vari nadugu: "Emi? Miru allah nundi vagdanam pondara? Endukante, allah tana vagdananni ennadu bhangam ceyadu. Leda miku teliyani visayanni miru allah ku antagadutunnara |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru (yūdulu) aṇṭāru: "Māku narakāgni śikṣa paḍinā, adi konni rōjula koraku mātramē!" (Ō muham'mad!) Nīvu vāri naḍugu: "Ēmī? Mīru allāh nuṇḍi vāgdānaṁ pondārā? Endukaṇṭē, allāh tana vāgdānānni ennaḍū bhaṅgaṁ cēyaḍu. Lēdā mīku teliyani viṣayānni mīru allāh ku aṇṭagaḍutunnārā |
Muhammad Aziz Ur Rehman పైగా, “మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము” అని వారంటున్నారు. వారిని అడుగు: మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానం ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికీ తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. (అసలు అలా జరగనే లేదు) అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహ్‌కు ఆపాదిస్తున్నారు |