×

ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు! కావున వీరికి పడే శిక్ష తగ్గించబడదు 2:86 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:86) ayat 86 in Telugu

2:86 Surah Al-Baqarah ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 86 - البَقَرَة - Page - Juz 1

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ ٱشۡتَرَوُاْ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا بِٱلۡأٓخِرَةِۖ فَلَا يُخَفَّفُ عَنۡهُمُ ٱلۡعَذَابُ وَلَا هُمۡ يُنصَرُونَ ﴾
[البَقَرَة: 86]

ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు! కావున వీరికి పడే శిక్ష తగ్గించబడదు మరియు వీరికి ఎలాంటి సహాయమూ లభించదు

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين اشتروا الحياة الدنيا بالآخرة فلا يخفف عنهم العذاب ولا هم, باللغة التيلجو

﴿أولئك الذين اشتروا الحياة الدنيا بالآخرة فلا يخفف عنهم العذاب ولا هم﴾ [البَقَرَة: 86]

Abdul Raheem Mohammad Moulana
ilanti vare paralokaniki baduluga ihaloka jivitanni konevaru! Kavuna viriki pade siksa taggincabadadu mariyu viriki elanti sahayamu labhincadu
Abdul Raheem Mohammad Moulana
ilāṇṭi vārē paralōkāniki badulugā ihalōka jīvitānni konēvāru! Kāvuna vīriki paḍē śikṣa taggin̄cabaḍadu mariyu vīriki elāṇṭi sahāyamū labhin̄cadu
Muhammad Aziz Ur Rehman
పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపూ ఉండదు, వారికి సహాయపడటమూ జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek