Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 88 - البَقَرَة - Page - Juz 1
﴿وَقَالُواْ قُلُوبُنَا غُلۡفُۢۚ بَل لَّعَنَهُمُ ٱللَّهُ بِكُفۡرِهِمۡ فَقَلِيلٗا مَّا يُؤۡمِنُونَ ﴾
[البَقَرَة: 88]
﴿وقالوا قلوبنا غلف بل لعنهم الله بكفرهم فقليلا ما يؤمنون﴾ [البَقَرَة: 88]
Abdul Raheem Mohammad Moulana Mariyu varu: "Ma hrdayalu muyabadi unnayi."Ani antaru. Ala kadu (adi nijam kadu)! Vari satyatiraskaram valana allah varini sapincadu (bahiskarincadu). Endukante varu visvasincedi cala takkuva |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāru: "Mā hr̥dayālu mūyabaḍi unnāyi."Ani aṇṭāru. Alā kādu (adi nijaṁ kādu)! Vāri satyatiraskāraṁ valana allāh vārini śapin̄cāḍu (bahiṣkarin̄cāḍu). Endukaṇṭē vāru viśvasin̄cēdi cālā takkuva |
Muhammad Aziz Ur Rehman “మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయ”ని వారంటున్నారు. కాదు, వారి తిరస్కారవైఖరి మూలంగా అల్లాహ్ వారిని ధూత్కరించాడు. కనుక వారు విశ్వసించేది బహుస్వల్పం |