×

మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) 2:89 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:89) ayat 89 in Telugu

2:89 Surah Al-Baqarah ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 89 - البَقَرَة - Page - Juz 1

﴿وَلَمَّا جَآءَهُمۡ كِتَٰبٞ مِّنۡ عِندِ ٱللَّهِ مُصَدِّقٞ لِّمَا مَعَهُمۡ وَكَانُواْ مِن قَبۡلُ يَسۡتَفۡتِحُونَ عَلَى ٱلَّذِينَ كَفَرُواْ فَلَمَّا جَآءَهُم مَّا عَرَفُواْ كَفَرُواْ بِهِۦۚ فَلَعۡنَةُ ٱللَّهِ عَلَى ٱلۡكَٰفِرِينَ ﴾
[البَقَرَة: 89]

మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్యతిరస్కారులపై విజయం కొరకు ప్రార్థించే వారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈ గ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్యతిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది

❮ Previous Next ❯

ترجمة: ولما جاءهم كتاب من عند الله مصدق لما معهم وكانوا من قبل, باللغة التيلجو

﴿ولما جاءهم كتاب من عند الله مصدق لما معهم وكانوا من قبل﴾ [البَقَرَة: 89]

Abdul Raheem Mohammad Moulana
mariyu ippudu vari vadda nunna danini (taurat nu) dhrvikarince grantham (i khur'an) allah taraphu nundi vari vaddaku vaccindi. Mariyu diniki mundu varu satyatiraskarulapai vijayam koraku prarthince varu. Ippudu satyamani gurtincabadinadi (i grantham) vaccina, varu danini tiraskarincaru. Kabatti, satyatiraskarulapai allah abhisapam (bahiskaram) avataristundi
Abdul Raheem Mohammad Moulana
mariyu ippuḍu vāri vadda nunna dānini (taurāt nu) dhr̥vīkarin̄cē granthaṁ (ī khur'ān) allāh taraphu nuṇḍi vāri vaddaku vaccindi. Mariyu dīniki mundu vāru satyatiraskārulapai vijayaṁ koraku prārthin̄cē vāru. Ippuḍu satyamani gurtin̄cabaḍinadi (ī granthaṁ) vaccinā, vāru dānini tiraskarin̄cāru. Kābaṭṭi, satyatiraskārulapai allāh abhiśāpaṁ (bahiṣkāraṁ) avataristundi
Muhammad Aziz Ur Rehman
వారి వద్ద (ముందు నుంచే) ఉన్న దైవగ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లాహ్‌ వద్ద నుంచి వచ్చినప్పుడు, తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు – మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసులపై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు. ఇటువంటి తిరస్కారులపై అల్లాహ్‌ శాపం పడుగాక
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek