×

మరియు వారితో (యూదులతో): "అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి." అని అన్నప్పుడు, 2:91 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:91) ayat 91 in Telugu

2:91 Surah Al-Baqarah ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 91 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذَا قِيلَ لَهُمۡ ءَامِنُواْ بِمَآ أَنزَلَ ٱللَّهُ قَالُواْ نُؤۡمِنُ بِمَآ أُنزِلَ عَلَيۡنَا وَيَكۡفُرُونَ بِمَا وَرَآءَهُۥ وَهُوَ ٱلۡحَقُّ مُصَدِّقٗا لِّمَا مَعَهُمۡۗ قُلۡ فَلِمَ تَقۡتُلُونَ أَنۢبِيَآءَ ٱللَّهِ مِن قَبۡلُ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 91]

మరియు వారితో (యూదులతో): "అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి." అని అన్నప్పుడు, వారు: "మా (ఇస్రాయీల్) వారిపై అవతరింపజేయబడిన దానిని (తౌరాత్ ను) మాత్రమే మేము విశ్వసిస్తాము." అని అంటారు. మరియు దాని తరువాత వచ్చినది (ఈ ఖుర్ఆన్) సత్యమైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని (తౌరాత్ ను) ధృవపరుస్తున్నప్పటికీ, దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. (ఓ ముహమ్మద్) వారిని అడుగు: "మీరు (మీ వద్దనున్న గ్రంథాన్ని) విశ్వసించే వారే అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్యచేస్తూ వచ్చారు

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم آمنوا بما أنـزل الله قالوا نؤمن بما أنـزل علينا, باللغة التيلجو

﴿وإذا قيل لهم آمنوا بما أنـزل الله قالوا نؤمن بما أنـزل علينا﴾ [البَقَرَة: 91]

Abdul Raheem Mohammad Moulana
mariyu varito (yudulato): "Allah avatarimpajesina danini (i khur'an nu) visvasincandi." Ani annappudu, varu: "Ma (israyil) varipai avatarimpajeyabadina danini (taurat nu) matrame memu visvasistamu." Ani antaru. Mariyu dani taruvata vaccinadi (i khur'an) satyamainappatiki mariyu vari vaddanunna danini (taurat nu) dhrvaparustunnappatiki, dinini (i khur'an nu) tiraskaristunnaru. (O muham'mad) varini adugu: "Miru (mi vaddanunna granthanni) visvasince vare ayite intaku purvam vaccina allah pravaktalanu enduku hatyacestu vaccaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāritō (yūdulatō): "Allāh avatarimpajēsina dānini (ī khur'ān nu) viśvasin̄caṇḍi." Ani annappuḍu, vāru: "Mā (isrāyīl) vāripai avatarimpajēyabaḍina dānini (taurāt nu) mātramē mēmu viśvasistāmu." Ani aṇṭāru. Mariyu dāni taruvāta vaccinadi (ī khur'ān) satyamainappaṭikī mariyu vāri vaddanunna dānini (taurāt nu) dhr̥vaparustunnappaṭikī, dīnini (ī khur'ān nu) tiraskaristunnāru. (Ō muham'mad) vārini aḍugu: "Mīru (mī vaddanunna granthānni) viśvasin̄cē vārē ayitē intaku pūrvaṁ vaccina allāh pravaktalanu enduku hatyacēstū vaccāru
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి” అని వారితో అన్నప్పుడు, “మాపై అవతరింపజేయబడిన దానిని మేము విశ్వసిస్తున్నాం” అని సమాధానమిస్తారు. దాని తర్వాత వచ్చిన దాన్ని, అది సత్యమైనప్పటికీ, తమవద్ద ఉన్న గ్రంథాన్ని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు తిరస్కరిస్తారు. (సరే! అలాగైతే) వారిని ఈ విధంగా అడుగు: “(మునుపటి గ్రంథాలపై) మీకు నమ్మకముంటే, మరి పూర్వం వచ్చిన దైవప్రవక్తలను ఎందుకు హత్య చేశారు?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek