×

అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించి, వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము 2:90 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:90) ayat 90 in Telugu

2:90 Surah Al-Baqarah ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 90 - البَقَرَة - Page - Juz 1

﴿بِئۡسَمَا ٱشۡتَرَوۡاْ بِهِۦٓ أَنفُسَهُمۡ أَن يَكۡفُرُواْ بِمَآ أَنزَلَ ٱللَّهُ بَغۡيًا أَن يُنَزِّلَ ٱللَّهُ مِن فَضۡلِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦۖ فَبَآءُو بِغَضَبٍ عَلَىٰ غَضَبٖۚ وَلِلۡكَٰفِرِينَ عَذَابٞ مُّهِينٞ ﴾
[البَقَرَة: 90]

అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించి, వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు! అది (వారి తిరస్కారం) అల్లాహ్! తన దాసులలో, తాను కోరిన వారిపై, తన అనుగ్రహం (ఖుర్ఆన్ /ప్రవక్తృత్వం) అవతరింపజేశాడనే కక్ష వల్లనే! కనుక వారు (అల్లాహ్) క్రోధం మీద మరింత క్రోధానికి గురయ్యారు. మరియు ఇలాంటి సత్యతిరస్కారులకు అవమానకరమైన శిక్ష ఉంది

❮ Previous Next ❯

ترجمة: بئسما اشتروا به أنفسهم أن يكفروا بما أنـزل الله بغيا أن ينـزل, باللغة التيلجو

﴿بئسما اشتروا به أنفسهم أن يكفروا بما أنـزل الله بغيا أن ينـزل﴾ [البَقَرَة: 90]

Abdul Raheem Mohammad Moulana
allah avatarimpajesina sandesanni (khur'an nu) tiraskarinci, varu enta nicamaina mulyaniki tamanu tamu am'mukunnaru! Adi (vari tiraskaram) allah! Tana dasulalo, tanu korina varipai, tana anugraham (khur'an/pravaktrtvam) avatarimpajesadane kaksa vallane! Kanuka varu (allah) krodham mida marinta krodhaniki gurayyaru. Mariyu ilanti satyatiraskarulaku avamanakaramaina siksa undi
Abdul Raheem Mohammad Moulana
allāh avatarimpajēsina sandēśānni (khur'ān nu) tiraskarin̄ci, vāru enta nīcamaina mūlyāniki tamanu tāmu am'mukunnāru! Adi (vāri tiraskāraṁ) allāh! Tana dāsulalō, tānu kōrina vāripai, tana anugrahaṁ (khur'ān/pravaktr̥tvaṁ) avatarimpajēśāḍanē kakṣa vallanē! Kanuka vāru (allāh) krōdhaṁ mīda marinta krōdhāniki gurayyāru. Mariyu ilāṇṭi satyatiraskārulaku avamānakaramaina śikṣa undi
Muhammad Aziz Ur Rehman
ఏ వస్తువుకు బదులుగా వారు తమను అమ్ముకున్నారో అది అత్యంత నీచమైనది- అది వారి తిరస్కారం. అల్లాహ్‌ తాను ఇష్టపడే తన దాసుణ్ణి ప్రత్యేకంగా అనుగ్రహించాడన్న అసూయతో వారు అల్లాహ్‌ తరఫున అవతరించిన విషయాలను తిరస్కరించి ఆగ్రహంపై ఆగ్రహానికి పాత్రులయ్యారు. ఇంకా ఈ తిరస్కారుల కొరకు ఘోర అవమానంతో కూడిన శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek