×

ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తినగానే వారిద్దరికి, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది. 20:121 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:121) ayat 121 in Telugu

20:121 Surah Ta-Ha ayat 121 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 121 - طه - Page - Juz 16

﴿فَأَكَلَا مِنۡهَا فَبَدَتۡ لَهُمَا سَوۡءَٰتُهُمَا وَطَفِقَا يَخۡصِفَانِ عَلَيۡهِمَا مِن وَرَقِ ٱلۡجَنَّةِۚ وَعَصَىٰٓ ءَادَمُ رَبَّهُۥ فَغَوَىٰ ﴾
[طه: 121]

ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తినగానే వారిద్దరికి, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది. మరియు వారిద్దరు స్వర్గపు ఆకులను తమ మీద కప్పుకోసాగారు. (ఈ విధంగా) ఆదమ్ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పి పోయాడు

❮ Previous Next ❯

ترجمة: فأكلا منها فبدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من ورق الجنة وعصى, باللغة التيلجو

﴿فأكلا منها فبدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من ورق الجنة وعصى﴾ [طه: 121]

Abdul Raheem Mohammad Moulana
a pidapa variddaru dani nundi (phalanni) tinagane variddariki, vari digambaratvam vyaktam kasagindi. Mariyu variddaru svargapu akulanu tama mida kappukosagaru. (I vidhanga) adam tana prabhuvu ajnanu ullanghinci, sanmargam nundi tappi poyadu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa vāriddaru dāni nuṇḍi (phalānni) tinagānē vāriddariki, vāri digambaratvaṁ vyaktaṁ kāsāgindi. Mariyu vāriddaru svargapu ākulanu tama mīda kappukōsāgāru. (Ī vidhaṅgā) ādam tana prabhuvu ājñanu ullaṅghin̄ci, sanmārgaṁ nuṇḍi tappi pōyāḍu
Muhammad Aziz Ur Rehman
ఆ విధంగా వారిద్దరూ ఆ వృక్షం నుండి (ఫలం) తినగానే వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారిద్దరూ స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. ఆదమ్‌ తన ప్రభువు మాటను జవదాటి, దారి తప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek