×

అప్పుడు షైతాన్ అతని మనస్సులో కలతలు రేకెత్తిస్తూ అన్నాడు: "ఓ ఆదమ్! శాశ్వత జీవితాన్ని మరియు 20:120 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:120) ayat 120 in Telugu

20:120 Surah Ta-Ha ayat 120 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 120 - طه - Page - Juz 16

﴿فَوَسۡوَسَ إِلَيۡهِ ٱلشَّيۡطَٰنُ قَالَ يَٰٓـَٔادَمُ هَلۡ أَدُلُّكَ عَلَىٰ شَجَرَةِ ٱلۡخُلۡدِ وَمُلۡكٖ لَّا يَبۡلَىٰ ﴾
[طه: 120]

అప్పుడు షైతాన్ అతని మనస్సులో కలతలు రేకెత్తిస్తూ అన్నాడు: "ఓ ఆదమ్! శాశ్వత జీవితాన్ని మరియు అంతం కాని సామ్రాజ్యాన్ని, ఇచ్చే వృక్షాన్ని నీకు చూపనా

❮ Previous Next ❯

ترجمة: فوسوس إليه الشيطان قال ياآدم هل أدلك على شجرة الخلد وملك لا, باللغة التيلجو

﴿فوسوس إليه الشيطان قال ياآدم هل أدلك على شجرة الخلد وملك لا﴾ [طه: 120]

Abdul Raheem Mohammad Moulana
appudu saitan atani manas'sulo kalatalu rekettistu annadu: "O adam! Sasvata jivitanni mariyu antam kani samrajyanni, icce vrksanni niku cupana
Abdul Raheem Mohammad Moulana
appuḍu ṣaitān atani manas'sulō kalatalu rēkettistū annāḍu: "Ō ādam! Śāśvata jīvitānni mariyu antaṁ kāni sāmrājyānni, iccē vr̥kṣānni nīku cūpanā
Muhammad Aziz Ur Rehman
మరి షైతాను అతన్ని కవ్వించాడు. “ఓ ఆదమ్‌! నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని, ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించనా?!” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek