×

ఆ తరువాత అతని ప్రభువు, అతనిని (తన కారుణ్యానికి) ఎన్నుకొని, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతనికి 20:122 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:122) ayat 122 in Telugu

20:122 Surah Ta-Ha ayat 122 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 122 - طه - Page - Juz 16

﴿ثُمَّ ٱجۡتَبَٰهُ رَبُّهُۥ فَتَابَ عَلَيۡهِ وَهَدَىٰ ﴾
[طه: 122]

ఆ తరువాత అతని ప్రభువు, అతనిని (తన కారుణ్యానికి) ఎన్నుకొని, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతనికి మార్గదర్శకత్వం చేశాడు

❮ Previous Next ❯

ترجمة: ثم اجتباه ربه فتاب عليه وهدى, باللغة التيلجو

﴿ثم اجتباه ربه فتاب عليه وهدى﴾ [طه: 122]

Abdul Raheem Mohammad Moulana
a taruvata atani prabhuvu, atanini (tana karunyaniki) ennukoni, atani pascattapanni svikarinci, ataniki margadarsakatvam cesadu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta atani prabhuvu, atanini (tana kāruṇyāniki) ennukoni, atani paścāttāpānni svīkarin̄ci, ataniki mārgadarśakatvaṁ cēśāḍu
Muhammad Aziz Ur Rehman
దరిమిలా అతని ప్రభువు అతన్ని ఎన్నుకున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. అతనికి మార్గం చూపాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek